Categories: HealthNewsTrending

Diabetes : మీకు షుగ‌ర్ వ్యాధి ఉందా.. అయితే ఈ ఆహ‌రాల‌ను తిన‌డం మానుకొవాల్సిందే..!

Diabetes : షుగ‌ర్ వ్యాధి Diabetes ఇప్పుడు ప్ర‌జ‌ల‌లో చాలా మందికి వ‌స్తుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం . ఇది ఒక్క‌సారి వ‌చ్చిందంటేఇక అంతే…. పోమ్మ‌న్నా పోయేది కాదు . దిర్గ‌కాలిక వ్యాధి ఈ షుగ‌ర్ వ్యాధి . ఇది ర‌క్తంలో గ్లూకొజ్ ( చ‌క్కెర‌లు Diabetes ) ల స్థాయి పెర‌గ‌టం వ‌ల‌న డ‌యాబెటిస్ ( షుగ‌ర్ Diabetes ) అనే దిర్గ‌కాలిక వ్యాధి సంభ‌విస్తుంది . ర‌క్తంలో చ‌క్కెర‌ల‌ స్థాయిలు అనేక కార‌ణాల  వ‌ల‌న మార్పుచేందుతాయి . ఆహ‌రం ఎంత‌మోతాదుల‌లో ఎలా తిసుకుంటునారు అనేది చాలా ముఖ్యం , గ్లైసెమిక్ సూచిక మ‌రియు ఆహ‌రం తిసుకొవ‌డం మ‌ధుమేహం అభివృధికి దోహ‌ద‌ప‌డే కొన్ని అంశాలు . కాడ‌ట్టి షుగ‌ర్ వ్యాధితో జివిస్తూ బాద‌ను అనుభ‌వించుతు ఉండేవారు తప్ప‌నిస‌రిగా విట‌న్నింటిని జాగ్ర‌త్త‌గా చూసుకొవాలి . ఈ వ్యాసంలో డ‌యాబెటిస్ గురించి కొన్ని అంశాలు తెలియ‌జేసాము .

health benefits Of Diabetes in telugu

షుగ‌ర్ వ్యాధికి మీరు తిసుకొనే ఆహ‌ర‌మే ప్ర‌ధాన కార‌ణం అని మీకు తెలుసా .మీరు తిసుకొనే ఆహ‌రంలో కార్బోహైడ్రెట్లు , కొవ్వులు , ప్రాసెస్ చేసిన ఆహ‌ర ప‌దార్ధాలు మ‌రియు స‌హ‌జ చ‌క్కెర‌లు మీ ర‌క్తంలో చ‌క్కెర‌ల స్థాయిలు పెర‌గ‌టానికి కార‌ణమ‌వుతాయి . ఆరోగ్య‌క‌ర‌మైన స‌మ‌తుల్య ఆహ‌రంను తిసుకొవ‌డం వ‌ల‌న మ‌ధుమేహం ఉన్న‌వారు వారి ప‌రిస్థితిని నిర్వ‌హించ‌డానికి మ‌రియు గుండె జ‌బ్బులు  మ‌రియు మూత్ర‌పిండాల వ్యాధి మ‌రియు ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల ప్ర‌మాదానికి త‌గ్గించ‌డానికి స‌హ‌య‌ప‌డుతుంది. మీరు ర‌క్తంలో చ‌క్కెర‌ల స్థాయిలు పెర‌గ‌టానికి కార‌ణ‌య్యే కొన్ని ఆహ‌ర‌పు అల‌వాట్లు డ‌యాబెటిస్ మార్చ‌డం ప్ర‌యోజ‌న‌క‌రం . మ‌ధుమేహంను నివారించ‌డానికి కొన్ని ఆహ‌రాలు ఇక్క‌డ వివ‌రించ‌బ‌డినాయి .

డ్రై ఫ్రూట్స్ : విట‌మిన్-సి , పొటాషియం స‌హ అనేక ముఖ్య‌మైన విట‌మిన్లు ఖ‌నిజాలు పండ్లు అద్భుత‌మైన మూలం .కాని విటిని ఎండ‌బెట్టిన‌ప్పుడు , చ‌క్కెర శాతం పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు . ఒక క‌ప్పు ద్రాక్షాలో 27 గ్రాముల కార్బోహైడ్రెట్లు ఉంటాయి . వీటిలో 1 గ్రాము ఫైబ‌ర్ ఉంటుంది . దినికి విరుద్ధంగా ఒక క‌ప్పు ఎండు ద్రాక్షాలో 115 గ్రాముల కార్బోహైడ్రెట్లు ఉంటాయి….

health benefits Of Diabetes in telugu

వేయించిన ఆహ‌ర‌ప‌దార్ధాలు :

డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్థులు వేయించిన ఆహ‌ర‌ప‌దార్ధాల‌ను అస‌లు తిసుకొక‌పోవ‌డ‌మే చాలా వ‌ర‌కు మంచిది . బంగాళ దుంప్ప‌లు మ‌రియు కొన్ని ర‌కాలా దుంప‌ల‌లో కార్బోహైడ్రెట్స్ లు అధికంగా ఉంటాయి.డ‌యాబెటిస్ పేషేంట్స్ ఎక్కువ‌గా దుంప‌ల్లోను ఆహ‌రంలో భాగంగా తిన‌కుడ‌దు . దుంప్ప‌ల‌ను తిన‌డం వ‌ల‌న ర‌క్తంలోచ‌క్కెరల స్థాయిలు ఎక్కువ‌గా పెరుగుతాయి . కావున విటికి విలైనంత  వ‌ర‌కు తిన‌కుండా ఉండ‌టానికి ప్ర‌య‌త్నం చేయండి . అయితే మ‌ధ్య త‌ర‌హ బంగాళ దుంప‌ల‌లో 37 గ్రాముల కార్బోహైడ్రెట్స్ లు ఉంటాయి. వేయించిన ఆహ‌ర‌ప‌దార్ధాల‌లో AGE మ‌రియు ఆల్డిహైడ్లు వంటి హ‌నిక‌ర‌మైన సంమ్మేళ‌నాల‌ను అధిక స్థాయిలో ఉత్ప‌త్తి చేస్తాయ‌ని క‌నుగోన‌బ‌డిన‌ది . ఇది షుగ‌ర్ వ్యాధి ప్ర‌మాదాన్ని పెంచుతుంది .

health benefits Of Diabetes in telugu

రుచిక‌ర జ్యూస్ లు : డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్థులు రుచిక‌ర జ్యూస్ లు తాగ‌కుడ‌దు . ఎందుకంటే ఈ జ్యూస్ ల‌లో చ‌క్కెర‌ల‌ Diabetes స్థాయిల‌ను పెంచే గుణంను క‌లిగి ఉంటాయి. కాబ‌ట్టి పండ్ల ర‌సాల‌లో కార్బోహైడ్రెట్స్ లు మ‌రియు చ‌క్కెరల స్థాయిలు అధికంగా ఉంటాయి. సోడా కంటే పండ్ల ర‌సాల‌లో అధికంగా కార్బోహైడ్రెట్స్ , చ‌క్కెరలు Diabetes ఎక్కువ‌గా ఉంటాయి కావునా విటిని తిసుకొకుడ‌దు . పండ్ల ర‌సాల‌లో ప్ర‌క్టొజ్ లు అధికంగా ఉంటుంది. ఇది మ‌ధుమేహం వ్యాధిగ్ర‌స్థుల‌లో ఇన్సులిను నిరోధ క‌త‌ను దారితీస్తాయి.

health benefits Of Diabetes in telugu

రుచిగ‌ల పెరుగు

మ‌ధుమేహం ఉన్న‌వారు త‌రుచు పెరుగు తింన‌డం చాలా మంచిది . ఇది విరికి ఒక మంచి ఆహ‌రం .పాలు, టీ , చ‌క్కెర లెకుండా తాగాలంటే చాలా క‌ష్టం . తియ‌ద‌నం లేకుండా ఇవి తాగ‌లేము కాబ‌ట్టి . కొంత మంది పెరుగులో మామిడి పండును , అర‌టి పండును పెరుగు అన్నంలో పెటుకొని తినే అల‌వాటు ఉంటుంది . షుగ‌ర్ వ్యాధి లేనివారైతే ఎమికాదు కాని షుగ‌ర్ ఉన్న‌వారు మాత్రం తిన‌డం మానుకొవాలి . ర‌క్తంలో చ‌క్కెర మ‌రియు ఇన్సులిన్ పెంచే అధిక చ‌క్కెర పెరుగుకు బ‌దులుగా మీరు చ‌క్కెర లేని పాల‌ను మ‌రియు చ‌క్కెర లేని పెరుగును ఎంచుకొవ‌చ్చు. మీ ఆక‌లి , అధిక బ‌రువు మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ‌ ఆరోగ్యానికి స‌హ‌య‌ప‌డుతుంది.

health benefits Of Diabetes in telugu

ట్రాన్స్ ఫ్యాట్

మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులకు ట్రాన్స్ ఫ్యాట్ చాలా అనారోగ్య‌క‌ర‌మైన‌వి . ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నేరుగా పెంచ‌క‌పోయినా .అవి ఇన్సులిన్ నిరోధ‌క‌త , ఉద‌ర కొవ్వు , హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గించ‌డం మ‌రియు ధ‌మ‌నుల ప‌నితీరును త‌గ్గిస్థాయి . షుగ‌ర్ ఉన్న‌వారికి గుండే జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ట్రాన్స్ ఫ్యాట్ తిన‌డం చాలా హ‌నిక‌రం.

health benefits Of Diabetes in telugu

తీపి పానియాలు : షుగ‌ర్ ఉన్న‌వారికి చ‌క్కెర వినియోగం అత్యంత ప్ర‌మాద‌క‌రం . శీత‌ల పానీయాలు వంటి తియ‌టి పానియాలలో కార్బోహైడ్రెట్స్ లు అధికంగా ఉంటాయి . వాటిలో ప్ర‌క్టొజ్ కూడా ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధ‌క‌త మ‌రియు డ‌యాబెటిస్ తో ముడిప‌డి ఉంది. డ‌యాబెటిస్ మ‌రియు కొవ్వు , కాలెయం ఇత‌ర ప‌రిస్థితుల‌ను నివారించ‌డానికి ఇవి సహ‌య‌ప‌డ‌తాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి . చ‌క్కెర పానియాల‌కు బ‌దులుగా డయాబెటిస్ Diabetes వ్యాధిగ్ర‌స్తులు నీరు , సోడా లేదా తీయ‌టి ఐస్ డ్ టీ తాగ‌వ‌చ్చు.

health benefits Of Diabetes in telugu

పైబ‌ర్ అధికంగా ఉండే ఆహ‌రాలు : షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్థులు పైబ‌ర్ అధికంగా ఉన్న ఆహ‌ర ప‌దార్ధాల‌ను తినాలి . గుండెను ఆరోగ్యంగా ఉంచె చేప‌లు వారానికి రెండుసార్లు తినండి . చేప‌లు మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులకు చాలా మంచిది . సాల్మ‌న్, మాకేరెల్ , ట్యూనా మ‌రియు హెర్రింగ్ వంటి చేప‌ల‌లో ఒమెగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి . ఇవి గుండె జ‌బ్బుల‌ను నివారించ‌డంలో స‌మ‌య‌ప‌డుతాయి. వీటిలో మోనోశాచురేడ్ , పాలిఅన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహ‌రాలు మీ కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో స‌హ‌య‌ప‌డ‌తాయి. విటిలో అవోకాడో , గింజ‌లు , ఆలివ్ మ‌రియు వేరుశెన‌గ నూనెలు ఉన్నాయి .

health benefits Of Diabetes in telugu

డ‌యాబెటిస్ Diabetes వ్యాధిగ్ర‌స్తులకు గోప్ప ఆహ‌రం : డ‌యాబెటిస్  Diabetesవ్యాధిగ్ర‌స్తులకు మీరు తినే ఆహ‌రంలో క్యాల‌రీలు ఉండెవిధంగా చూసుకొవాలి . క్యాల‌రీల పై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ‌వ‌హించండి . ఆరోగ్య‌క‌ర‌మైన కార్బోహైడ్రెట్ లు , పైబ‌ర్ లు అధికంగా ఉండే ఆహ‌రాలు , చేప‌లు మ‌రియు మంచి కొవ్వులు ఉండే ఆహ‌రాల‌ను తినండి . పండ్లు , కూర‌గాయ‌లు ,తృణ‌ధాన్యాలు , చిక్క‌డుకాయ‌లు, బ‌ఠానిలు తినండి. పాలు మ‌రియు జున్ను వంటి త‌క్కువ కొవ్వు పాల ఉత్ప‌తుల‌ను తీనండి .

health benefits Of Diabetes in telugu

ఇది కూడా చ‌ద‌వండి ==> Covid Nails : క‌రోనా మీకు వ‌చ్చి వెళ్ళింద‌ని మీ గోర్లె చెబుతాయి .. ఒక్క సారి చెక్ చెసుకొండి ?

ఇది కూడా చ‌ద‌వండి ==> Blood Donation : రక్తదానం చేస్తే క్యాన్సర్ రాదా? రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Food : అన్నం తిన్నాక ఈ పని చేశారంటే.. కోరి క్యాన్సర్ ను తెచ్చుకున్నట్టే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Proteins: ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? పోషక ఆహారం ఎక్కువైతే ఈ వ్యాధులు వస్తాయి?

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago