Ghee Coffee : కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా… ఎలా తయారు చేయాలంటే…!
ప్రధానాంశాలు:
Ghee Coffee : కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా... ఎలా తయారు చేయాలంటే...!
Ghee Coffee : ప్రస్తుత కాలంలో నెయ్యి కాఫీ చాలా బాగా పాపులర్ అవుతుంది. దీనిని ఘీ కాఫీ లేక బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఘీ కాఫీని ఎంతో మంది సెలబ్రిటీలు కూడా తాగడంతో ప్రజలలో బాగా పాపులర్ అవుతుంది. ఇంతకీ ఈ ఘీ ని కాఫీ లో కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా. ఈ నెయ్యి కాఫీని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి. దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ నెయ్యిలో ఒమేగా 3 6 9 లాంటి ఎన్నో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కాఫీలో నెయ్యి కలుపుకొని తీసుకోవటం వలన శరీరంలోని హెల్తీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. అలాగే జీవక్రియ కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. అంతేకాక నెయ్యి కాపీని ఉదయాన్నే తీసుకోవడం వలన కడుపు ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఇది ఎసిడిటీ సమస్యలను నియంత్రించడంతో పాటు జీర్ణక్రియను మెరుగ్గా ఉండేలా చూస్తుంది.
అయితే ఈ నెయ్యి కాఫీ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ఈ నెయ్యి కాఫీని ఉదయాన్నే తీసుకోవడం వలన శరీరానికి పోషకాలు అందటంతో పాటు బరువును నియంత్రించడంలో కూడా సహాయం చేస్తుంది. దీనికోసం ముందుగా సాధారణంగా కాపీని తయారు చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు కాపీలో ఒక స్పూన్ దేశీ నెయ్యి వేసుకొని బాగా మరిగించాలి. దాని తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని నెయ్యి కాఫీ తాగవచ్చు. మీకు ఇంకా బాగా కలవాలంటే బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఘీ కాఫీ ని తీసుకోవడం వలన శరీరంలో ఎనర్జీ అనేది బాగా పెరుగుతుంది. అంతేకాక నెయ్యిలో విటమిన్ ఏ ఈ కె లాంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో నెయ్యి కాఫీ తీసుకోవడం వలన శరీరానికి ఈ పోషకాలు అనేవి అందుతాయి. అలాగే శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఈ కాఫీ ఇస్తుంది. ఈ కాఫీ ని తీసుకోవడం వలన జీవక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆహారాన్ని తొందరగా జీర్ణం చేస్తుంది…
ఈ నెయ్యి కాఫీని తీసుకోవటం వలన వాపును నియంత్రించడంలో పాటు పేగు లైనింగ్ కు సహాయకారికా కూడా పని చేస్తుంది. ఇది హార్మోన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మానసిక స్థితిని మరియు ఏకాగ్రతను కూడా పెరిగేలా చేస్తుంది. ఈ నెయ్యిలో విటమిన్ ఏ ఈ కే సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఆకలిని కూడా నియంత్రించగలవు. దీని వలన త్వరగా బరువు ను నియంత్రించేందుకు సహాయపడుతుంది. ఇది మొండి కొవ్వులను కూడా కరిగించడంలో ఎంతో మేలు చేస్తుంది. అయితే నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో కూడా మేలు చేస్తుంది. ఈ నెయ్యి కాఫీ ఎంతో రుచికరమైనది మాత్రమే కాక ఎంతో ఆరోగ్యకరమైనది కూడా. ఇది బరువును నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే పొట్టలోని యాసిడ్ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది. ఈ నెయ్యి కలిపినటువంటి కాఫీని తీసుకోవటం వలన బరువు తగ్గేందుకు కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన ఫ్యాట్ అందించటం మరియు ఆకలి కాకుండా కూడా ఈ కాఫీ చేయగలదు.