
High Blood Pressure
High Blood Pressure : ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం హృదయ సంకోచం 160 mmhg కంటే అధికంగా ఉండి , హృదయ వ్యాకోచం 95 mmhg కంటే అధికంగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు ( పైపర్ టెన్షన్ , హై బిపి ) అంటాము. కానీ లక్షణాలు లేకుండా , అధిక రక్తపోటు మీ రక్తనాళాలు మరియి అవయవాలకు, ముఖ్యంగా మేదడకు, గుండె, కళ్ళు మరియి మూత్రపిండాలకు హని కలిగిస్తాయి . ముందుగానే గుర్తించడం ముఖ్యం . కనుక మారుతున్న జీవన శైలిలో కారణంగా ఈ సమస్యలు ఉద్భవిస్తున్నాయి . ప్రస్తుత కాలంలలో అధిక రక్తపోటును చాలా మంది ఎదుర్కోంటున్నారు . అధిక రక్తపోటు ఉన్నవారు , ప్రతి రోజు ఉప్పు ( సోడియం ) తినే ఆహరంలో తగ్గించుకోని తినాలి . కేవలం ఒక ఉప్పు తగ్గించడమే మాత్రమే కాదు , మరకొన్ని ఆహరాలను కచ్చితంగా తిసుకొవాలి . ఈ ఆహరపదార్ధాలను తిసుకొవడం వలన మీకు రక్తపోటును , గండె జబ్బుల వంటి ప్రమాదాల నుంచి కాపాడుతాయి. ఏ ఆహరాలను తింటే మనం అధిక రక్తపోటు నుంచి మనలని మనం రక్షించుకోవచ్చో తెలుసుకుంధాం …
ఈ బచ్చలి కూర ఆకులు రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈ ఆకు కూరలో కేలరీలు తక్కువ ఉంటాయి. ఇందులో పైబర్ , పోటాషియం ,పోలేట్ , మోగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి.
ఓట్స్ : ఇది తక్కువ ఉప్పును కలిగి ఉంటుంది . ఇది పాన్ కేకులు. అనేక కాల్చిన వస్తువులను తయారు చెయడానికి ఉపయోగించడం జరిగింది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహయపడుతుంది.
అరటి పండ్లలో పోటాషియం అధికంగా కలిగి ఉంటుంది. మీరు అరటి పండ్లను కేకులు , రొట్టెలు , స్మూతీలు, మిల్క్ షేక్ లలో చేర్చవచ్చు.ఇది హై బీపీ ని తగ్గిస్తుంది .
అజ్వైన్ సిడ్స్ ( వాము గింజలు , వాము విత్తనాలు ) : ఒక అధ్యనం ప్రకారం రోజుకు కనీసం నాలుగు సెలెరీ కాండాలను తినడం ద్వారా అధిక రక్తపోటు తగ్గతుంది. దినిలో పైటోకెమికల్స్ ఉంటాయి . వీటిని థైలైడ్స్ అంటారు. అజ్వైన్ అధిక రక్తపోటును తగ్గించడానికి , నియంత్రించడానికి సహయపడుతుంది.
అవోకాడో : ఈ అవోకాడో అధిక రక్తపోటును మరియు కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో పోటాషియం ,పోలేట్ కూడా ఉన్నాయి. గుండె యొక్క ఆరోగ్యం కొరకు ఈ రెండు చాలా అవసరం . ఇందులో విటమిన్- ఎ, విటమిన్- కె , విటమిన్-బి , విటమిన్- ఇ లు పష్కలంగా కలిగి ఉంటాయి. అంతే కాదు ఇందులో పైబర్ కూడా అధికంగా ఉంటుంది .
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.