High Blood Pressure : హై బీపీ వ‌ల్ల మీరు ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే మీరు ఈ ఆహార‌ప‌ద‌ర్థాలు తిన‌లేద‌ని అర్థం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High Blood Pressure : హై బీపీ వ‌ల్ల మీరు ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే మీరు ఈ ఆహార‌ప‌ద‌ర్థాలు తిన‌లేద‌ని అర్థం..!

 Authored By aruna | The Telugu News | Updated on :8 July 2021,9:42 pm

High Blood Pressure : ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్ర‌కారం హృద‌య సంకోచం 160 mmhg కంటే అధికంగా ఉండి , హృద‌య వ్యాకోచం 95 mmhg కంటే అధికంగా ఉన్న‌ప్పుడు అధిక ర‌క్త‌పోటు ( పైప‌ర్ టెన్ష‌న్ , హై బిపి ) అంటాము. కానీ ల‌క్ష‌ణాలు లేకుండా , అధిక ర‌క్త‌పోటు మీ ర‌క్త‌నాళాలు మ‌రియి అవ‌య‌వాల‌కు, ముఖ్యంగా మేద‌డ‌కు, గుండె, క‌ళ్ళు మ‌రియి మూత్ర‌పిండాల‌కు హ‌ని క‌లిగిస్తాయి . ముందుగానే గుర్తించ‌డం ముఖ్యం . క‌నుక మారుతున్న జీవ‌న శైలిలో కార‌ణంగా ఈ స‌మ‌స్య‌లు ఉద్భ‌విస్తున్నాయి . ప్ర‌స్తుత కాలంల‌లో అధిక ర‌క్త‌పోటును చాలా మంది ఎదుర్కోంటున్నారు . అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారు , ప్ర‌తి రోజు ఉప్పు ( సోడియం ) తినే ఆహ‌రంలో త‌గ్గించుకోని తినాలి . కేవ‌లం ఒక ఉప్పు త‌గ్గించ‌డ‌మే మాత్ర‌మే కాదు , మ‌ర‌కొన్ని ఆహ‌రాల‌ను క‌చ్చితంగా తిసుకొవాలి . ఈ ఆహ‌ర‌ప‌దార్ధాల‌ను తిసుకొవ‌డం వ‌ల‌న మీకు ర‌క్త‌పోటును , గండె జ‌బ్బుల వంటి ప్ర‌మాదాల‌ నుంచి కాపాడుతాయి. ఏ ఆహ‌రాల‌ను తింటే మ‌నం అధిక ర‌క్త‌పోటు నుంచి మ‌న‌ల‌ని మ‌నం ర‌క్షించుకోవ‌చ్చో తెలుసుకుంధాం …

బ‌చ్చ‌లి కూర ఆకులు High Blood Pressure

ఈ బ‌చ్చ‌లి కూర ఆకులు ర‌క్త‌పోటు స్థాయిల‌ను త‌గ్గించ‌డానికి ఇవి ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తాయి. ఈ ఆకు కూర‌లో కేల‌రీలు త‌క్కువ ఉంటాయి. ఇందులో పైబ‌ర్ , పోటాషియం ,పోలేట్ , మోగ్నిషియం వంటి పోష‌కాలు ఉంటాయి.

ఓట్స్ : ఇది త‌క్కువ ఉప్పును క‌లిగి ఉంటుంది . ఇది పాన్ కేకులు. అనేక కాల్చిన వ‌స్తువుల‌ను త‌యారు చెయ‌డానికి ఉప‌యోగించ‌డం జ‌రిగింది. ఇది ర‌క్త‌పోటును నియంత్రించ‌డంలో స‌హ‌య‌ప‌డుతుంది.

 

అర‌టి పండ్లు High Blood Pressure

అర‌టి పండ్ల‌లో పోటాషియం అధికంగా క‌లిగి ఉంటుంది. మీరు అర‌టి పండ్ల‌ను కేకులు , రొట్టెలు , స్మూతీలు, మిల్క్ షేక్ ల‌లో చేర్చ‌వ‌చ్చు.ఇది హై బీపీ ని త‌గ్గిస్తుంది .

అజ్వైన్ సిడ్స్ ( వాము గింజ‌లు , వాము విత్త‌నాలు ) : ఒక అధ్య‌నం ప్ర‌కారం రోజుకు క‌నీసం నాలుగు సెలెరీ కాండాల‌ను   తిన‌డం ద్వారా అధిక ర‌క్త‌పోటు త‌గ్గ‌తుంది. దినిలో పైటోకెమిక‌ల్స్ ఉంటాయి . వీటిని థైలైడ్స్ అంటారు. అజ్వైన్ అధిక ర‌క్త‌పోటును త‌గ్గించ‌డానికి , నియంత్రించ‌డానికి స‌హ‌య‌ప‌డుతుంది.

అవోకాడో : ఈ అవోకాడో అధిక ర‌క్త‌పోటును మ‌రియు కొలెస్ట్రాల స్థాయిల‌ను త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో పోటాషియం ,పోలేట్ కూడా ఉన్నాయి. గుండె యొక్క ఆరోగ్యం కొర‌కు ఈ రెండు చాలా అవ‌స‌రం . ఇందులో విట‌మిన్- ఎ, విట‌మిన్- కె , విట‌మిన్-బి , విట‌మిన్- ఇ లు ప‌ష్క‌లంగా క‌లిగి ఉంటాయి. అంతే కాదు ఇందులో పైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది .

 

ఇది కూడా చ‌ద‌వండి==> Diabetes : మీకు షుగ‌ర్ వ్యాధి ఉందా.. అయితే ఈ ఆహ‌రాల‌ను తిన‌డం మానుకొవాల్సిందే..!

ఇది కూడా చ‌ద‌వండి==> Covid Nails : క‌రోనా మీకు వ‌చ్చి వెళ్ళింద‌ని మీ గోర్లె చెబుతాయి .. ఒక్క సారి చెక్ చెసుకొండి ?

ఇది కూడా చ‌ద‌వండి==> Food : అన్నం తిన్నాక ఈ పని చేశారంటే.. కోరి క్యాన్సర్ ను తెచ్చుకున్నట్టే..!

ఇది కూడా చ‌ద‌వండి==> Proteins: ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? పోషక ఆహారం ఎక్కువైతే ఈ వ్యాధులు వస్తాయి?

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది