
Lemon : నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు... ఎలా వాడాలంటే...??
Lemon : మనకు పకృతి ఇచ్చిన గొప్ప వరాలలో నిమ్మ కాయ కూడా ఒకటి. అయితే మనకు సహజంగా లభించే నిమ్మకాయల్లో ఎన్నో లాభాలు ఉన్నాయి అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జీర్ణ సమస్యల కు మాత్రమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అందుకే ప్రతిరోజు నిమ్మకాయను తీసుకోవాలి అని అంటుంటారు. అయితే కేవలం నిమ్మకాయను మాత్రమే కాకుండా నిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి అనే సంగతి మీకు తెలుసా. అయితే ఈ నిమ్మ ఆకులను ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– నిమ్మ ఆకులు అనేవి బీపీని కంట్రోల్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ నిమ్మ ఆకులతో హెర్బల్ టీ ని తయారు చేసుకొని తాగడం వలన రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లు అనేవి బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి…
– అలాగే చర్మ సమస్యలను దూరం చేయటం లో కూడా ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ ఆకులతో తయారు చేసిన టీ ని తాగటం వలన చర్మ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు…
– డయాబెటిస్ తో ఇబ్బంది పడే వారికి కూడా ఈ నిమ్మ ఆకులు అనేవి ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఈ నిమ్మ ఆకులతో చేసిన టీ ని తాగడం వలన షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. దీనిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి…
– జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కూడా నిమ్మ ఆకుల టీ ఎంతో బాగా సహాయపడుతుంది. అయితే ఈ ఆకులను వేడి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగాలి. ఇలా చేయటం వలన జీర్ణశక్తి అనేది ఎంతగానో మెరుగుపడుతుంది. అంతేకాక ఇవి శరీరానికి ఎంతో అవసరమైన ఘట్ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది.
Lemon : నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు… ఎలా వాడాలంటే…??
– ఈ నిమ్మ ఆకులను మజ్జిగలో కలిపి తాగటం వలన కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. దీని వలన జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అని అంటున్నారు…
– చర్మంపై వచ్చే దద్దుర్లు మరియు మొటిమలను కూడా ఈ నిమ్మ ఆకులతో నయం చేయొచ్చు. దీని కోసం నిమ్మ ఆకులను లేపనంలా చేసి చర్మంపై అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వలన నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయి…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.