Mustard Greens : ఇదేమి ఆకుకూరరా బాబు… ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..! ఈ వ్యాధులకు చెక్…,? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mustard Greens : ఇదేమి ఆకుకూరరా బాబు… ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..! ఈ వ్యాధులకు చెక్…,?

 Authored By ramu | The Telugu News | Updated on :20 January 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Mustard Greens : ఇదేమి ఆకుకూరరా బాబు... ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..! ఈ వ్యాధులకు చెక్...,?

Mustard Greens : మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆకు కూరలో కొన్ని ముఖ్యంగా, తోటకూర, పాలకూర, చుక్క కూర, బచ్చలి కూర వంటి రకరకాల ఆకుకూరని చూస్తూ ఉంటాం. ఇలాంటి ఆకుకూర లాంటిదే.. “ఆవాల ఆకు కూర ” దీనిని కూడా వండుకొని తింటారు అని మీకు తెలుసా… ఈ ఆకుకూరను వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.చలికాలంలో ఆవా ఆకుకూరను తింటే రెట్టింపు ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. ఈ ఆవ ఆకుకూరల ప్రయోజనాలు తెలుసుకుందాం.  యావాల ఆకుకూరలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఫైబర్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి కలిగి ఉండడం వల్ల ఆరోగ్యం లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనిలో ఐరన్, ఫైబర్, పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ క, కూడా ఉంటుంది కావున గుండె సమస్యలను రాకుండా చేస్తుంది. శరీరంలో ఉన్నా ఎముకలను బలపరిచేలా చేస్తాయి.

Mustard Greens ఇదేమి ఆకుకూరరా బాబు ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా ఈ వ్యాధులకు చెక్

Mustard Greens : ఇదేమి ఆకుకూరరా బాబు… ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..! ఈ వ్యాధులకు చెక్…,?

Mustard Greens ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా

ఈ రాకపు ఆవాల ఆకుకూరలలో జియాక్సoతిన్, ల్యూటీన్ అనే ఆంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీనిలోనే ఆంటీ ఆక్సిడెంట్ లో కంటి ఆరోగ్యాన్ని కాపాడుటకు సహాయపడతాయి. కంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఆవాకు కూరలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైగా ఈ ఆకులలో కేలరీలు ఉండవు. ఇందులో ఇంకా విటమిన్ ఏ,విటమిన్ సి, విటమిన్ కె,ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆవ ఆకుకూరల్లో విటమిన్ k,పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతూ, గడ్డ కట్టడంలో విటమిన్ కే కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

బరువు ఎక్కువగా ఉన్నవారు ఈ ఆవా ఆకుకూరను తిని బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు నిర్భయంగా ఆకు కూరలని తినవచ్చు. లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఒక దివ్య ఔషధం. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఆవాలు ఆవాలు తినాలి. అంటే ఇందులో విటమిన్ ఏ,పుష్కలంగా ఉంటుంది.
ఈ ఆవాల ఆకులలో శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు గుణాలను కలిగి ఉంటుంది. అలాగే క్యాన్సర్ని కూడా దరిచేరకుండా రక్షించగలదు. జావా ఆకులలో గ్లూకోసినోలెట్స్ అనే అనే ప్రయోజనకరమైన మొక్కల సంబంధాలు పుష్కలంగా ఉన్నాయి. గ్లూకోసినోలెట్స్ క్యాన్సర్ కారకాల పెరుగుదలను అరికట్టుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది