Orange Peels : మన రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. వాటిలలో నారింజపండు కూడా ఒకటి. అయితే నారింజ పండ్లు మాత్రమే కాదు వాటి తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ నారింజ పండు తొక్కలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ లాంటి గుణాలను కూడా కలిగి ఉంటాయి. అంతేకాక ఈ నారింజ పండు తొక్కతో ఆందోళన మరియు ఒత్తిడి కూడా తగ్గుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపడుతుంది. అంతేకాక బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలాగే శ్వాస కోశ సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ నారింజ పండు తొక్కలను గాయాలు మరియు ఇన్ఫెక్షన్ కు గురైన శరీర భాగాల పై రాయడం వలన ఆ సమస్యలు అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఈ నారింజ పండు తొక్కలో యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి. అందుకే గాయాలు మరియు ఇన్ఫెక్షన్లు అనేవి తొందరగా తగ్గిపోతాయి…
ఈ నారింజ పండు తొక్కలో క్యాన్సరుకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కూడా ఉన్నాయి. అలాగే శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను పాడు చేసే శక్తి నారింజ పండు తొక్కలో ఉండే పాలీమిథాక్సీ ఫ్లేవోన్స్ అనే ప్లేవనాయిడ్స్ ఉంటాయి. అందుకే ఈ నారింజ పండు తొక్కను ఏదో ఒక రూపంలో తీసుకుంటే క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఈ నారింజ పండు తొక్కలో 61 నుండి 69% వరకు ఫైబర్ అనేది ఉంటుంది. దీనిలో 19 నుండి 22 శాతం వరకు సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యం. అంతేకాక జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వరకు ఈ ఫైబర్ అనేది ఎంతో మేలు చేస్తుంది…
నారింజ పండు తొక్కలలో యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. అందువలన గుండె జబ్బులు మరియు డయాబెటిస్, అల్జీమర్స్ లాంటి వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాక ఈ నారింజ పండు తొక్కలతో చర్మ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే మొటిమల సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా ఈ నారింజ పండు తొక్కలతో ప్రతిరోజు మర్దన చేస్తే ఆ సమస్యల నుండి తొందరగా విముక్తి కలుగుతుంది. అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా ఈ నారింజ పండు తొక్కతో చేక్ పెట్టొచ్చు. ఈ నారింజ తొక్కలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా మీరు నిత్యం తాగడం వలన నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే ఈ నారింజ తొక్కను నిమ్మ మరియు చక్కెరతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరీ మంచిది
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.