Tea : ఈ టీ ని నిత్యం తీసుకుంటే చాలు… ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం…!
Tea : ఉదయాన్నే ఎంతోమందికి వేడివేడిగా టీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్లకు ఆరోగ్యకరమైన టీ ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే నిత్యం ఒక కప్పు ఈ టీ తాగితే అందం మరియు ఆరోగ్యం రెండు కూడా మీ సొంతం అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ టీ పేరు రోజ్మెరీ అవును. ఇది పుదీనా ఫ్యామిలీ కి చెందినటువంటిది. అంతేకాక దీనిని ఆయుర్వేద వైద్యంలో కూడా ఒక మూలికగా వాడతారు. ఈ మూలికలు అనేవి […]
ప్రధానాంశాలు:
Tea : ఈ టీ ని నిత్యం తీసుకుంటే చాలు... ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం...!
Tea : ఉదయాన్నే ఎంతోమందికి వేడివేడిగా టీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్లకు ఆరోగ్యకరమైన టీ ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే నిత్యం ఒక కప్పు ఈ టీ తాగితే అందం మరియు ఆరోగ్యం రెండు కూడా మీ సొంతం అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ టీ పేరు రోజ్మెరీ అవును. ఇది పుదీనా ఫ్యామిలీ కి చెందినటువంటిది. అంతేకాక దీనిని ఆయుర్వేద వైద్యంలో కూడా ఒక మూలికగా వాడతారు. ఈ మూలికలు అనేవి మీ మనసు మరియు శరీర ఆత్మ రిఫ్రెష్ చేయగల సమ్మేళనాలు ఎన్నో ఉన్నాయి. అయితే మీరు రోజు ఉదయం పూట రోజ్మెరీ తో చేసినటువంటి టీ ని తీసుకోవటం వలన ఎంతో ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉంటారు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని ఒక రకమైనటువంటి హెర్బల్ టీ గా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ టీ ని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ రోజు మేరీ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎంతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడగలదు. అలాగే కణాల నష్టం మరియు వాపును కూడా నియంత్రిస్తుంది. అంతేకాక ఈరోజ్ మేరి టీ ని పరిగడుపున తీసుకోవటం వలన జీర్ణక్రియను కూడా నియంత్రించడం లో ఎంతో మేలు చేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం లాంటి కడుపుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈరోజ్ మేరి టీ అనేది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు అనేవి మెదడు పనితీరుపై కూడా ఎంతో ప్రభావంతంగా పని చేస్తాయి. అలాగే ఈరోజ్ మేరి లోని యాంటీ మైక్రోబయోల్ లక్షణాలు అనేవి రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి.
మన శరీరం అనేది ఎంత సక్రమంగా పనిచేసేందుకు హైడ్రేషన్ అనేది చాలా అవసరం. ఈ టీ అనేది మీ శరీరంలో ఎంతో తాజాదనాన్ని కూడా పెంచగలదు. ఇటీలో సహజంగా లభించే రసాయనాలు కంటి సమస్యల నుండి రక్షణను కల్పిస్తుంది అని అధ్యయనాల్లో కూడా తేలింది. ఈ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలదు. ఈ రోజ్మెరీ లో కార్నో సోల్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కాల పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. అలాగే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ జీర్ణం మరియు ఉబ్బరం మరియు గ్యాస్ లాంటి సమస్యలను కూడా నయం చేస్తుంది…