Health Benefits : భయంకరమైన గజ్జి ,తామర రాత్రికి రాత్రే మాయం…!

Advertisement

Health Benefits : మీ చర్మం మీద అక్కడక్కడ ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయ.. అసలు తామర లక్షణాలు ఏంటి ఎటువంటి లక్షణాలను బట్టి తామరగా గుర్తించవచ్చు.. వాటికి ఎటువంటి చికిత్స మనం ఇంట్లోనే ఇంగ్రిడియంట్స్ తో ఎలా శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు.. వాటికి ఎటువంటి సింపుల్ రెమిడీస్ ఉన్నాయి.. అనే విషయాలు పూర్తిగా చూద్దాం.. దీనివల్ల చర్మం మారిపోతుంది. చర్మం దురదగా ఉండడం తేమ కోల్పోవడం పోలీసలుగా ఉండడం ప్రధానంగా కనిపిస్తాయి. చర్మం పొడి వాడితే స్కిన్ పొరలుగా కనిపిస్తుంది పగులు ఏర్పడతాయి. పొడి చర్మం గలవారు ఆల్కహాల్ ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది. అలాగే బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించకూడదు.. స్నానం చేస్తూ శుభ్రం చేసుకోవాలి.. ఎలా ఉంటాయో అలాగే ఎలా గుర్తించాలి.

ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా దొరికే ఇంగ్రిడియంట్స్ తో ఎటువంటి హోం రెమిడీస్ తయారు చేసుకుంటే తామరను శాశ్వతంగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. మరి దీనికి కావలసిన వింటూ ముందుగా తెలుసుకుందాం. ఈ రెమిడీ తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి కర్పూరం ఇవి కర్పూరం బెల్లలా ఉంటాయి కదా.. తెల్లగా కాటన్ వాసన కలిగి ఉంటాయి కదా అవి తెచ్చుకోండి. ఎక్కువగా పూజల్లో వాడుతుంటారు.. కదా ఆ కర్పూరం అన్నమాట చర్మంపై మొటిమలు, ఎర్రటి దద్దుర్లు దురదలను నయం చేయడానికి కర్పూరం జల రూపంలో కూడా వాడుతూ ఉంటారు.. ఇప్పుడు మనం నాలుగు కర్పూరం బిళ్ళలను చిన్న రోలు వేసి మెత్తగా దంచాలి. అందులో వేసి మెత్తని పొడిలా చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రిడియంట్స్ తులసి తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Advertisement
health benefits Terrible scabies eczema disappears overnight
health benefits Terrible scabies eczema disappears overnight

ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. కీటకాల కాటును కూడా నయం చేస్తుంది.అలాగే కృష్ణ తులసి తైలాన్ని ఊపరితిత్తుల రోగాలకు గాయాలకు చర్మవ్యాధులు తయారు చేసే మందులు వాడుతారు. తులసిని తీసుకోవడం వల్ల జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జీరణ సమస్యల నుంచి కూడా ఉపసమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తులసి నీటిని రోజు ఖాళీగా జ్వరం ధైర్య వాంతులు కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో పెంచుకుంటే ఎన్నో రకాల రోగాలను నయం చేసుకునే అద్భుత ఔషధంగా కలబంద పనిచేస్తూ ఇలా కలిపిన తర్వాత నాలుగు లేదా ఐదు చుక్కల నిమ్మ రసాన్ని పిండడండి. నిమ్మకాయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు.. ఎందుకంటే ఇది విటమిన్ సి అధికంగా ఉండే పండు అలాగే యాంటీసెప్ట్ గా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని దద్దుర్లపై ఆప్లై చేసిఆరిన తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉంటే నల్ల మచ్చలు గజ్జి తామర వంటివి పూర్తిగా నయమైపోతాయి.

Advertisement
Advertisement