Home » Exclusive » Health Benfits Of Dont Eat These Raw Vegetables Without Heat
Exclusive

Health Benfits : ఇటువంటి ఆహ‌ర ప‌దార్ధాల‌ను ప‌చ్చిగా తింటే చాలా ప్ర‌మాదం..అవి ఏంటో తెలుసుకోవ‌ల‌ని ఉందా ?

Authored By
aruna
The Telugu News | Published on: February 5, 2022, 7:00 am
Advertisement

Health Benfits : కోన్ని ఆహ‌రప‌దార్దాల‌ను వండుకొని తింటాము .కొన్ని వండ‌కుంటా ప‌చ్చివే తింటాము .కాని నిజానికి ప‌చ్చివి తిన‌డం ఆరోగ్యానికి హ‌నిక‌ర‌మ‌ని వైద్య‌ నిపుణులు చేబుతున్నారు . ఎందుకంటే ఉదాహ‌ర‌ణ‌కి గుడ్డు తినేవారికి సాల్మొనెల్లా అనే బ్యాక్టిరియా గ‌డ్డులో ఉంటుంది.ఈ సాల్హోనెల్లా బ్యాక్టియా వ‌ల‌న మ‌న శ‌రిరంకు హ‌ని క‌లుగుతుంది .ఇది వేడి చేయ‌డం వ‌ల‌న ఈ బ్యాక్టియా చ‌నిపోతుంది. ఉడికించ‌డం వ‌ల‌న హ‌నిక బ్యాక్టియా వ‌ల‌న మ‌న‌కు ప్ర‌మాదం ఉండ‌దు . అలాగే కొన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను స‌గం ఉడికించినవి తిన‌కూడ‌దు .ప‌చ్చివి అస‌లు తిన‌కూడ‌దు . ఎక్కువ‌గా ఈ ర‌క‌మైన ఆహ‌రాల‌ను భాగా ఉడికించిన త‌రువాతే తినాలి . ప‌చ్చివి తిన‌డం వ‌ల‌న మ‌న‌కు ఆరోగ్యానికి హ‌నిక‌రం మ‌రి అవి ఏంటో తెలుసుకుందాం …

Advertisement

health benfits of dont eat these raw vegetables without heat

ప‌చ్చి గుడ్డు : గుడ్డు ఆరోగ్యానికి మంచి పోష‌కాహ‌రం . దినిలో ఏన్నో పోష‌కాలు క‌లిగి ఉంది . గుడ్డును ఉడికించి తిన‌డం వ‌ల‌న మ‌న శ‌రిరంకు మంచి చేసే బ్యాక్టిరియా ఈ గుడ్డులో ఉంటుంది .కాని కొంద‌రు ఉడికించ‌కుండా ప‌చ్చి గుడ్డునే తింటారు . అలా తిన‌డం చాలా మంచిద‌ని భావిస్తారు . నిజానికి అలా చేయ‌డం మంచిది కాదు . ఎందుక‌న‌గా సాల్మొనెల్లా అనే బ్యాక్టిరియా గ‌డ్డులో ఉంటుంది. ఇది ప‌చ్చిగా తిన‌డం వ‌ల‌న వీరోచ‌నాలు . అజీర్తి చేయ‌డం మ‌రియు క‌డుపు నోప్పి ,జ్వ‌రం , జీర్ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధిచిన వ్యాధులు వ‌స్తాయి . కావునా ఎక్కువ‌గా ఉడికించి మాత్ర‌మే తినండి .

Advertisement

బ్ర‌కోలి : బ్ర‌కోలి ఆరోగ్యానికి చాలా మంచిది . దినిని ఎక్కువ‌గా త‌మ‌ శ‌రిరం దృఢంగా ( ఫిట్నేస్ ) ఉంచుకునేందుకు తింటారు . దినిని చాలా మంది స‌గం ఉడికించి తింటారు .అలా తింటే ఆరోగ్యాని చాలా ప్ర‌మాదం వాటిల్లుతుంది. కావునా విటిని పూర్తిగా ఉడికించి తిన‌డం వ‌ల‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది . అప్పుడే దినిలోని మంచి పోష‌కాలు సంవృద్ధిగా మ‌న శ‌రిరంకు అందుతాయి .

బ‌చ్చ‌లికూర : బ‌చ్చ‌లి కూర‌ను స‌గం ఉడికించి తింటారు .ఇలా తిన‌డం వ‌ల‌న అజీర్తి స‌మ‌స్య క‌లుగుతుంది. కావునా దినిని పూర్తిగా ఉడికించి తిన‌డం వ‌ల‌న దినిలోని పోష‌కాలు ఐర‌న్ ,క్యాల్షియం ,ఫైబ‌ర్ మ‌న‌శ‌రిరంకు అధికంగా ల‌భిస్తాయి .ఇలా చేయ‌డం వ‌ల‌న అవ‌స‌ర‌మైన పోష‌కాల‌ను మ‌న శ‌రిరం గ్ర‌హింస్తుంది.

Advertisement

ట‌మాటాలు : ట‌మాటాల‌ను ఎక్కువగా ప్ర‌తి వంట‌కాల‌లో వాడుతారు . దినిని ఎక్కువ‌గా స‌లాడ్ లో ఉప‌యోగిస్తారు .చాలా మందికి ట‌మాటాల‌ను వ‌ద‌ల‌కుండా తింటారు .కాని కోంత మంది విటిని ప‌చ్చివి కూడా తినే అలావాటు ఉంటుంది . అలా తిన‌డం వ‌ల‌న శ‌రిరంకు హ‌ని జ‌రుగుతుంది . ట‌మాటాలో లైకోఫిన్ ఉంటుంది . ఇది శ‌రిరంకు మంచి చేస్తుంది . ఇది మ‌న శ‌రిరంకు అందాలంటే ట‌మాటాన్ని వండాల్సి ఉంటుంది. ఇది యాంటిఆక్సిడేంట్ .గుండేకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాధాల‌ను త‌గ్గిస్తుంది. టామాటోతో ఇన్ని లాభాలు ఉన్నాయి .విటిని వండ‌కూండా తింటే ఇవ్వ‌న్ని మ‌న శ‌రిరంకు అంద‌వు . కావునా ఈ ర‌క‌మేన ఆహ‌రప‌దార్ధాల‌ను సాద్య‌మైనంత వ‌ర‌కు ఉడికించే తినాలి .

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి