Betel Leaves Benefits : రోజు తమలపాకులు తింటే భార్య భర్తలకు ఆ విషయంలో మీకు తిరుగులేదు...?
Betel Leaves Benefits : తమలపాకు ని ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు పెంచుకుంటూ వస్తున్నారు. దీని ఇంటి అలంకరణ కోసము,అందం కోసం పెంచుతున్నారు. కానీ నిజానికి తమలపాకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయో తెలిస్తే మాత్రం.. పెంచుకున్న చెట్టు పైన ఒక్క ఆకు కూడా ఉంచరు. ఎందుకంటే తమలపాకు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆ చెట్టు పైన ప్రతిరోజు ఆకులను తినడం మొదలు పెడతారు. ఈ తమలపాకుల వలన పెళ్లి అయిన వారికి దాంపత్య జీవితంలో లైంగిక సమస్యలను మరియు మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. దంతాల సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలకు అద్భుత ఔషధమని నిపుణులు చెబుతున్నారు. తమలపాకు రసాన్ని, ముఖ్యంగా పళ్ళ సమస్యలకు మరియు మలబద్దక సమస్యలకు విరుగుడుగా ఉపయోగిస్తారు. అన్నం తిన్న తర్వాత తమలపాకులను నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Betel Leaves Benefits : రోజు తమలపాకులు తింటే భార్య భర్తలకు ఆ విషయంలో మీకు తిరుగులేదు…?
తమలపాకులు అనేక ఆరోగ్య సమస్యలకు సహజమైన వైద్యం. ఈ ఆకులలో టానిన్లు, అలకాయిడ్లు, ప్రోటీన్లు వంటివి ఉంటాయి. యాంటీ ఇన్ఫలమేటరీ, ఆంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును,నొప్పిని తగ్గిస్తాయి.ఈ ఆకుల రసం మలబద్ధక సమస్యలు తగ్గిస్తుంది. కడుపులో ఇతర సమస్యలు ఉన్నా కూడా చక్కటి పరిష్కారం.శరీరంలో చిన్న గాయాలకు ఆకుల రసం రాసిన నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు. నొప్పి నివారణకు ఎంత సహాయపడుతుంది.వాగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి దంతాల బలాన్ని,దంతాల మధ్య సమస్యలకు, తక్షేమంటే ఇబ్బందులకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.
ఈ తమలపాకుల రసం జలుబు, జ్వరం అంటే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ఆకులు ఆస్తమా, ఊపిరితులు ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది.
తమలపాకు వల్ల నా గుండె నొప్పి మరియు వాంథింగ్ వచ్చే సమస్యలు తగ్గుతాయి. అలాగే నోటిలోని దుర్వాసన కూడ తొలగిస్తుంది. తమలపాకులు సహజంగా శారీరక ఆనందాన్ని పెంచుతుంది. ప్రాచీన కాలం నుండి శారీరక ఆనందానికి విరుగుడుగా ఉపయోగపడుతుంది. లైంగిక సంబంధించిన ఆసక్తి తగ్గినప్పుడు, ఈ ఆకులను సహజంగా ఆసక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాదు లేక ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం పొందటానికి తమలపాకులు చాలా బాగా ఉపయోగపడతాయి.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.