
This is what our ancestors used to eat to reduce diabetes
Diabetes : డయాబెటిస్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మన శరీరం వ్యాధిగ్రస్థం అయినపుడు కాలంను బట్టి వాతవారణంకు అణుగుణంగా శరీరంలో మార్పలు రావడం వలన వ్యాధి తివ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారికి ముఖ్యంగా చలికాలంలో షుగర్ లెవల్స్ అదుపుతప్పే ప్రమాధం ఉంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి కోన్ని రకాలా పదార్ధాలను చలికాలంలో తినడం ద్వారా మదుమేహన్ని అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు తెలిపారు . మనం తిసుకునే ఆహరంను బట్టి ,పానియాలను బట్టి షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులు ఉంటాయి . ఏటువంటి ఆహరపదార్ధాలు తినడం వలన డయాబెటిస్ ను అదుపుచేయవచ్చునో తెలుసుకుందాం .
Diabetes నారింజ పండు : నారింజ పండు , నిమ్మ పండు వంటి సిట్రస్ పండ్లు డయాబెటిస్ వ్యాధికి మంచి ఆహర పదార్ధం . ఇది అమెరికన్ అసోసియేషన్ వారు తెలిపారు .మీ రక్తంలో చెక్కర స్ధాయిలను నియంత్రించుకోవాలంటే సిట్రస్ పండ్లను మీ ఆహరంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి .ఎ్ందుకు అనగా నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దినిని మీరు సలాడ్ మరియు జూస్ రూపంలో తిసుకోవచ్చు.
Health Denifits of diabetes care winter Tips
Diabetes జామ పండు : జామ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లు ఉంటాయి.ఈ పండులో పైబర్ అధికంగా ఉండటం వలన షుగర్ ను పెరగనివ్వకుండా కాపాడగలుగుతుంది. షుగర్ లెవల్స్ అధిక స్థాయులలో పెరిగే వారికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లు విడుదల అయ్యేలా చేస్తుంది . కావునా ఈ పండును ఆహరంలో చెర్చుకోవడం చాలా మంచిది.
Diabetes క్యారెట్లు : క్యారెట్లలో కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లు ఉంటాయి. తద్వారా షుగర్ లెవల్స్ అదుపులో ఉంచ్చవచ్చు . కావునా దినిని కూడా మీ ఆహరంలో భాగంగా చెర్చుకుంటే మంచిది . దినిలో పోషకాలు అధికంగా ఉంటాయి .
Diabetes లవంగాలు : ఈ లవంగాలలో నైజెరిసిన్ అనే మూలకం ఉంటుంది. దినికి ఇన్సులిన్ ను ఉత్పత్తిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.రక్తంలో షుగర్ లెవల్స్ పెరగనివ్వకుండా చేస్తుంది.దినివలన డయాబెటిస్ రోగులకు మేలు.రుగుతుంది.
Diabetes దాల్చినచెక్క : ఈ మసాలా దినుసు వలన ఏన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది .రక్తంలో గ్లూకొజ్ ల స్థాయిలను , ట్రైగ్లిజరైడ్స్ ఈ రెండిటి స్థాయిలను నియంత్రించుటకు ఈ దాల్చినచెక్క ఏంతో సహకరిస్తుంది. దిని వలన డయాబెటిస్ , గుండె జబ్బులు వంటి ప్రమాధాలు రాకుండా కాపాడతుంది . అలాగే దాల్చినచెక్క నీటిని తాగడం కూడా మంచిది .
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.