Diabetes : చ‌లికాలంలో డ‌యాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే ఖ‌చ్చితంగా ఈ ఆహ‌ర ప‌దార్థాల‌ను తినాలి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : చ‌లికాలంలో డ‌యాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే ఖ‌చ్చితంగా ఈ ఆహ‌ర ప‌దార్థాల‌ను తినాలి ?

Diabetes : డ‌యాబెటిస్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మ‌న శ‌రీరం వ్యాధిగ్ర‌స్థం అయిన‌పుడు కాలంను బ‌ట్టి వాత‌వార‌ణంకు అణుగుణంగా శ‌రీరంలో మార్ప‌లు రావ‌డం వ‌ల‌న వ్యాధి తివ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారికి ముఖ్యంగా చ‌లికాలంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపుత‌ప్పే ప్ర‌మాధం ఉంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంచ‌డానికి కోన్ని ర‌కాలా ప‌దార్ధాల‌ను చ‌లికాలంలో తిన‌డం ద్వారా మ‌దుమేహ‌న్ని అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని వైద్యులు తెలిపారు . మ‌నం తిసుకునే ఆహ‌రంను బ‌ట్టి ,పానియాల‌ను […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2022,6:15 am

Diabetes : డ‌యాబెటిస్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మ‌న శ‌రీరం వ్యాధిగ్ర‌స్థం అయిన‌పుడు కాలంను బ‌ట్టి వాత‌వార‌ణంకు అణుగుణంగా శ‌రీరంలో మార్ప‌లు రావ‌డం వ‌ల‌న వ్యాధి తివ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారికి ముఖ్యంగా చ‌లికాలంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపుత‌ప్పే ప్ర‌మాధం ఉంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంచ‌డానికి కోన్ని ర‌కాలా ప‌దార్ధాల‌ను చ‌లికాలంలో తిన‌డం ద్వారా మ‌దుమేహ‌న్ని అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని వైద్యులు తెలిపారు . మ‌నం తిసుకునే ఆహ‌రంను బ‌ట్టి ,పానియాల‌ను బ‌ట్టి షుగ‌ర్ లెవ‌ల్స్ హెచ్చు త‌గ్గులు ఉంటాయి . ఏటువంటి ఆహ‌రప‌దార్ధాలు తిన‌డం వ‌ల‌న డ‌యాబెటిస్ ను అదుపుచేయ‌వ‌చ్చునో తెలుసుకుందాం .

Diabetes  నారింజ పండు : నారింజ పండు , నిమ్మ పండు వంటి సిట్ర‌స్ పండ్లు డ‌యాబెటిస్ వ్యాధికి మంచి ఆహ‌ర ప‌దార్ధం . ఇది అమెరిక‌న్ అసోసియేష‌న్ వారు తెలిపారు .మీ ర‌క్తంలో చెక్క‌ర స్ధాయిల‌ను నియంత్రించుకోవాలంటే సిట్ర‌స్ పండ్ల‌ను మీ ఆహ‌రంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి .ఎ్ందుకు అన‌గా నారింజ‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటుంది. దినిని మీరు స‌లాడ్ మ‌రియు జూస్ రూపంలో తిసుకోవ‌చ్చు.

Health Denifits of diabetes care winter Tips

Health Denifits of diabetes care winter Tips

Diabetes  జామ పండు : జామ పండులో త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లు ఉంటాయి.ఈ పండులో పైబ‌ర్ అధికంగా ఉండ‌టం వ‌ల‌న షుగ‌ర్ ను పెర‌గ‌నివ్వ‌కుండా కాపాడ‌గ‌లుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అధిక స్థాయుల‌లో పెరిగే వారికి త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లు విడుద‌ల అయ్యేలా చేస్తుంది . కావునా ఈ పండును ఆహ‌రంలో చెర్చుకోవ‌డం చాలా మంచిది.

Diabetes  క్యారెట్లు : క్యారెట్ల‌లో కూడా త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లు ఉంటాయి. త‌ద్వారా షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంచ్చ‌వ‌చ్చు . కావునా దినిని కూడా మీ ఆహ‌రంలో భాగంగా చెర్చుకుంటే మంచిది . దినిలో పోష‌కాలు అధికంగా ఉంటాయి .

Diabetes  ల‌వంగాలు : ఈ ల‌వంగాల‌లో నైజెరిసిన్ అనే మూల‌కం ఉంటుంది. దినికి ఇన్సులిన్ ను ఉత్ప‌త్తిచేసే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటుంది.ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌నివ్వ‌కుండా చేస్తుంది.దినివ‌ల‌న డ‌యాబెటిస్ రోగుల‌కు మేలు.రుగుతుంది.

Diabetes  దాల్చిన‌చెక్క : ఈ మ‌సాలా దినుసు వ‌ల‌న ఏన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంది .ర‌క్తంలో గ్లూకొజ్ ల స్థాయిల‌ను , ట్రైగ్లిజ‌రైడ్స్ ఈ రెండిటి స్థాయిల‌ను నియంత్రించుట‌కు ఈ దాల్చిన‌చెక్క ఏంతో స‌హ‌క‌రిస్తుంది. దిని వ‌ల‌న డ‌యాబెటిస్ , గుండె జ‌బ్బులు వంటి ప్ర‌మాధాలు రాకుండా కాపాడ‌తుంది . అలాగే దాల్చిన‌చెక్క నీటిని తాగ‌డం కూడా మంచిది .

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది