these zodiac signs get good luck
మేషరాశి ఫలాలు : పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. అనుకోని ఆటంకాలతో చికాకులు. మిత్రులతో మనస్పర్థలు. అప్పుల కోసం ప్రయత్నం. మహిళలకు అనారోగ్య సూచన. ప్రయాణాలు కలసిరావు. వృషభరాశి ఫలాలు : ఇబ్బందులు పడుతారు. అనుకోని చిక్కులు. ఆర్థికంగా బాగుండదు. వ్యాపారస్తులకు అనుకోని సమస్యలు. పని భారం పెరిగి ఇబ్బంది అనిపిస్తుంది. మంచి చేద్దామనుకున్నా వ్యతిరేకంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల చికాకులు. మహిళలకు చికాకులు. శ్రీ గౌరీ దేవి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : అనుకోని మార్పులతో రోజు ప్రారంభమవుతుంది. పెద్దల నుంచి సహకారాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. ఆభరణాలు, స్వర్ణ సంబంధ వస్తువులు కొంటారు. మహిళలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటకరాశి ఫలాలు : ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. అనందంగా గడుపుతారు. కుటుంబంలో మార్పులకు అవకాశం. కష్టాల నుంచి గట్టెక్కుతారు.ఆర్థికంగా లాభాలు గడిస్తారు. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope january 04 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : చిన్నచిన్న ఆటంకాలు. కుటుంబ పరిస్థితులు నిరాశజనకంగా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారా లావాదేవీలు జాగ్రత్తగా చేయాల్సిన రోజు. అనుకోని వ్యక్తుల ద్వారా ఇబ్బంది పడాల్సి రావచ్చు. అనారోగ్య సూచన. మహిళలకు విశ్రాంతి లేక ఇబ్బంది పడుతారు. శ్రీదుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.
కన్యారాశి ఫలాలు : అనుకోని ఖర్చులు, వృథా ప్రయాస. అలసట, విశ్రాంతి లేక పోవడంతో శారీరక బడలిక. కుటుంబంలో సమస్యలు. విద్యార్థులు, ఉద్యోగులకు చికాకులు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. వ్యాపారాలు ఆశించిన మేర నడవవు. మహిళలకు మాటలు పడాల్సి రావచ్చు. శ్రీ దుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు ; ఈరోజు శుభకరంగా ఉంటుంది. మంచి పనులు చేస్తారు. కుటుంబంలోసంతోషకరమైన వాతావరణం. ఆర్థికంగా మంచి రోజు. అన్ని రకాల వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఆస్తి లాభం. మహిళలకు శుభ వార్తలు వింటారు. శుభ ఫలితాల కొరకు శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యపనులు పెండింగ్ పడుతాయి. కటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకోని ప్రయానాలు చేస్తారు.
ఆఫీస్‌లలో సమస్యలు రావచ్చు. మహిళలకు పుట్టింటికి సంబంధించి చెడు వార్తలు వింటారు. శ్రీకాలభైరవాష్టకం చదవండి.
ధనుస్సురాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. బంగారు వస్తువులు కొనుగోలు కొంటారు.కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకు శుభకరంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం శ్రీగణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ప్రతి పనిలోనూ జాప్యం. కుటుంబంలో ఆర్థిక సమస్యలు. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన వారి నుంచి ఇబ్బందులు. ప్రతి పని చేసేటప్పుడు పెద్దల సలహాలతో ముందుకు పోండి. వ్యాపారాలు కొత్తవి ప్రారంభించకండి. మహిళలకు పని వత్తిడి. శ్రీసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అన్ని అనుకూలంగా ఉంటాయి. వేగంగా పనలు పూర్తిచేస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం. మంచి ఆహారం, నిద్ర ఈరోజు మీకు సొంతం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు అనుకూలమైన రోజు. శ్రీమాత్రేనమః అనే నామాన్ని కనీసం 108 సార్లు శుచితో జపించండి.
మీనరాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఆహ్వానాలు,. విందులు వినోదాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్య యోచన. అప్పులు తీరుస్తారు,. విహరయాత్రలు చేస్తారు. మహిళలకు స్వర్ణ లాభం. వ్యాపారాలు సంతోషంగా సాగుతాయి. శ్రీదేవి ఆరాధన చేయండి.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.