
Do you drink water immediately after eating sweets
Health Problems : సాధారణంగా ఎక్కువగా నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని చలా మందికి తెలుసు. కానీ.. వాటర్ ఎలా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి.. ఎందుకు తీసుకోవాలి అని ఇలా చాలానే డౌట్లు ఉంటాయి. చాలా మంది దాహం వేయగానే వెంటనే కూల్ వాటర్ బాటిల్ మొత్తం తాగేస్తారు. వాటర్ ఎక్కువగా తాగానని ఫీల్ అవుతారు. అయితే కూల్ వాటర్ తాగితే అనారోగ్యానికి దారితీస్తుందని తెలియదు. కూల్ వాటర్ వాటర్ తాగితే అప్పటివరకు హాయిగానే అనిపించినా ఇది బాడీని కూల్ చేయలేదు. పైగా ఎన్నో వ్యాధులను ప్రేరేపిస్తుంది. అలాగే చాలా మంది దాహం వేయగానే కూల్ డ్రింక్స్, చల్లని జ్యూస్ లు తాగేస్తుంటారు.
ఇవి కూడా అంత మంచివి కావని నిపుణులు సూచిస్తున్నారు.అయితే సమ్మర్ లో చాలా మంది ఫ్రిజ్ వాటర్ కే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ వాటర్ చాలా ప్రమాదం. కుండలో నీళ్లుగానీ, లేదా సాధారణ ఉష్టోగ్రతలో ఉన్న వాటర్ తీసుకుంటే మంచింది. ఇంకా అవసరమనుకుంటే గోరువెచ్చని వాటర్ తీసుకుంటే మరీ మంచిది. ఎందుకుంటే ఇది కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. కూల్ వాటర్ తో పొట్టని నింపేస్తే ఆహారం తొందరగా జీర్ణం కాదు. దీంతో మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా అధికబరువుకి కారణం అవుతుంది.అలాగే కూల్ వాటర్ ఎక్కువగా తాగితే జీర్ణవ్యవస్థ పాడవుతుంది.
Health Problems is to Drink Cool Water
గొంతునొప్పి వంటి ప్రాబ్లంమ్స్ క్రియేట్ చేస్తుంది.అలాగే కూల్ వాటర్ తాగితే తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు బోజన చేసిన వెంటనే వాటర్ తాగేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం జీర్ణమవడంలో సమస్యలు వస్తాయి. అందుకే బోజనం చేసిన అరగంట తర్వాత వాటర్ తాగాలి. అలాగే బోజనం చేసే అరగంట ముందు నీళ్లు తీసుకోవాలి. మొత్తంగా ప్రతిరోజు నాలుగు లీటర్లకు పైగా వాటర్ తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే శరీరంలోని మలినాలు,టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు పంపబడతాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.