
Health Tips Are you making these mistakes about breakfast
Health Tips : సాధారణంగా అందరూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినకపోతే వాళ్లు రోజు వారు పనులను మొదలు పెట్టరు. కావున బ్రేక్ ఫాస్ట్ అనేది చేస్తూనే ఉంటారు. దీన్ని కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఉదయం మీరు మంచిగా ప్రారంభించాలంటే ఆరోగ్యకరమైన పోషకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇది రోజువారి పనిచేయడానికి కావాల్సినంత శక్తిని ఇస్తుంది. అయితే చాలామంది బ్రేక్ ఫాస్ట్ విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అయితే వాటి వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.
Health Tips Are you making these mistakes about breakfast
అలాగే ఈ తప్పుల వలన డయాబెటిస్ బిపి లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. టిఫిన్ తినేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఈరోజు మనం చూద్దాం.. ప్యాక్డ్ జ్యూస్: టిఫిన్ లో ప్యాక్ చేసిన జ్యూస్ తీసుకున్నట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది బరువుని విపరీతంగా పెంచుతుంది. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కావున ప్యాక్ చేసిన జ్యూస్ ని టిఫిన్ లో అస్సలు తీసుకోకూడదు.. సరియైన ప్రోటీన్ లేకపోవడం: చాలామంది అల్పాహారంలో శరీరానికి హాని కలిగించి పదార్థాలను చేస్తూ ఉంటారు.
వీటిని చేర్చుకోవడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. కానీ ఇటువంటి అల్పాహారంలో ఎటువంటి పోషకాలు ఉండవు కావున టిఫిన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. దీనిలో ప్రోటీన్ చేర్చుకోవడం వలన ఇది కండరాల అభివృద్ధిలో రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. పీచు పదార్థాలు లేకపోవడం; ఉదయం టిఫిన్ లో పీచు పదార్థాన్ని చేర్చకపోతే మలబద్ధక సమస్య వస్తుంది. కావున టిఫిన్ లో ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి. టిఫిన్ లో పీచు పదార్థాన్ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే జీర్ణశక్తికి బలంగా తయారవుతుంది. మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.