Health Tips : బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా…? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా…? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!!

Health Tips : సాధారణంగా అందరూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినకపోతే వాళ్లు రోజు వారు పనులను మొదలు పెట్టరు. కావున బ్రేక్ ఫాస్ట్ అనేది చేస్తూనే ఉంటారు. దీన్ని కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఉదయం మీరు మంచిగా ప్రారంభించాలంటే ఆరోగ్యకరమైన పోషకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇది రోజువారి పనిచేయడానికి కావాల్సినంత శక్తిని ఇస్తుంది. అయితే చాలామంది బ్రేక్ ఫాస్ట్ విషయంలో చిన్న […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 March 2023,8:00 pm

Health Tips : సాధారణంగా అందరూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినకపోతే వాళ్లు రోజు వారు పనులను మొదలు పెట్టరు. కావున బ్రేక్ ఫాస్ట్ అనేది చేస్తూనే ఉంటారు. దీన్ని కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఉదయం మీరు మంచిగా ప్రారంభించాలంటే ఆరోగ్యకరమైన పోషకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇది రోజువారి పనిచేయడానికి కావాల్సినంత శక్తిని ఇస్తుంది. అయితే చాలామంది బ్రేక్ ఫాస్ట్ విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అయితే వాటి వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.

Health Tips Are you making these mistakes about breakfast

Health Tips Are you making these mistakes about breakfast

అలాగే ఈ తప్పుల వలన డయాబెటిస్ బిపి లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. టిఫిన్ తినేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఈరోజు మనం చూద్దాం.. ప్యాక్డ్ జ్యూస్: టిఫిన్ లో ప్యాక్ చేసిన జ్యూస్ తీసుకున్నట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది బరువుని విపరీతంగా పెంచుతుంది. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కావున ప్యాక్ చేసిన జ్యూస్ ని టిఫిన్ లో అస్సలు తీసుకోకూడదు.. సరియైన ప్రోటీన్ లేకపోవడం: చాలామంది అల్పాహారంలో శరీరానికి హాని కలిగించి పదార్థాలను చేస్తూ ఉంటారు.

Skipping Breakfast: బ్రేక్ ఫాస్ట్ తరచూ మానేస్తే ఏమవుతుంది? ప్రముఖ  నిపుణురాలి వివరణ.. వీడియో../What happens if you skip breakfast often?  Prominent expert's explanation.. video..– News18 Telugu

వీటిని చేర్చుకోవడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. కానీ ఇటువంటి అల్పాహారంలో ఎటువంటి పోషకాలు ఉండవు కావున టిఫిన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. దీనిలో ప్రోటీన్ చేర్చుకోవడం వలన ఇది కండరాల అభివృద్ధిలో రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. పీచు పదార్థాలు లేకపోవడం; ఉదయం టిఫిన్ లో పీచు పదార్థాన్ని చేర్చకపోతే మలబద్ధక సమస్య వస్తుంది. కావున టిఫిన్ లో ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి. టిఫిన్ లో పీచు పదార్థాన్ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే జీర్ణశక్తికి బలంగా తయారవుతుంది. మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది