Health Tips : ఈ ఆకుల గురించి తక్కువ అంచనా వేయొద్దు… షుగర్ వ్యాధి పరార్…?
ప్రధానాంశాలు:
Health Tips : ఈ ఆకుల గురించి తక్కువ అంచనా వేయొద్దు... షుగర్ వ్యాధి పరార్...?
Health Tips : ప్రస్తుత రోజుల్లో ప్రజలు డ్రై ఫ్రూట్స్ ని కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. వారి ఆహారంలో డైట్ గా చేర్చుకుంటున్నారు. అంటే డ్రై ఫ్రూట్ గా వినియోగించే పండు అంజీర పండు. ఈ పండుగురించి మనందరికీ తెలుసు. ఈ పండుకు ఇంకో పేరు అత్తి పండ్లు అని కూడా అంటారు. అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది డ్రై ఫ్రూట్ లో ఒకటి. ఇప్పటివరకు అంజీర పండు గురించి తెలుసుకున్నాం. కానీ దాని ఆకులు వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందనే విషయం చాలామందికి తెలియదు.. ఈ అత్తి ఆకులను నీళ్లలో వేసి మరిగించి టీ తయారు చేసుకుంటే… మన శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులకు,చికిత్సగా దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంజీర ఆకుల్లో పోషకాలు ఉంటాయి. మరి వీటి ఆకులతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..
ఈ అంజీర ఆకులలో ఎముకలకు బలాన్ని ఇచ్చే క్యాల్షియం ఉంటుంది. అందువలన ఎముకలు దృఢంగా ఉంటాయి. అంజీర టీ నే మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎముకలతో పాటు దంతాలను కూడా బలపరుస్తుంది. ఈ అంజీర ఆకులు యాంటీ ఆక్సిడెంట్లతో మంచి పరిమాణంలో ఉంటాయి. అంతేకాదు ఇవి క్యాన్సర్ నుండి కూడా రక్షించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇది క్యాన్సర్ కి మందు కాదని గుర్తుంచుకోండి. దీన్ని రోజు తాగినందువలన కొంతవరకు దాని నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.
అయితే అంజీర ఆకులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు మంచి పరిమాణంలో ఉంటాయి. కావున ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంజీర లో ఉండే ఔషధ గుణాలు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
అంజీర ఆకులతో ‘టీ ‘నేను ఉపయోగించవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే అంజీర టీం ఎలా తయారు చేయాలంటే ముందుగా ఆకులను తీసుకొని, వాటిని శుభ్రంగా వాష్ చేయాలి. వాటికి కావలసిన అన్ని నీళ్లు తీసుకొని 10-15 నిమిషాలు మరిగించాలి. తర్వాత గోరువెచ్చగా చల్లార్చుకుని ఫిల్టర్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా తెలియని కూడా కలుపుకొని తాగాలి.
అంజీర ఆకుల్లో అత్తిపండ్ల లాగానే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పోషకాలు విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, మాంగనీస్, పోలిక్ యాసిడ్, కాపర్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ కె ,విటమిన్ ఏ,విటమిన్ సి, విటమిన్ బి కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. అత్తి ఆకుల నుండి పోషకాలను పొందటానికి, ఆకులలో తయారుచేసిన టీ బెస్ట్ రెమెడీ. జిరాకులు టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.