Categories: HealthNews

Health Tips : ఈ ఆకుల గురించి తక్కువ అంచనా వేయొద్దు… షుగర్ వ్యాధి పరార్…?

Advertisement
Advertisement

Health Tips : ప్రస్తుత రోజుల్లో ప్రజలు డ్రై ఫ్రూట్స్ ని కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. వారి ఆహారంలో డైట్ గా చేర్చుకుంటున్నారు. అంటే డ్రై ఫ్రూట్ గా వినియోగించే పండు అంజీర పండు. ఈ పండుగురించి మనందరికీ తెలుసు. ఈ పండుకు ఇంకో పేరు అత్తి పండ్లు అని కూడా అంటారు. అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది డ్రై ఫ్రూట్ లో ఒకటి. ఇప్పటివరకు అంజీర పండు గురించి తెలుసుకున్నాం. కానీ దాని ఆకులు వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందనే విషయం చాలామందికి తెలియదు.. ఈ అత్తి ఆకులను నీళ్లలో వేసి మరిగించి టీ తయారు చేసుకుంటే… మన శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులకు,చికిత్సగా దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంజీర ఆకుల్లో పోషకాలు ఉంటాయి. మరి వీటి ఆకులతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..

Advertisement

Health Tips : ఈ ఆకుల గురించి తక్కువ అంచనా వేయొద్దు… షుగర్ వ్యాధి పరార్…?

ఈ అంజీర ఆకులలో ఎముకలకు బలాన్ని ఇచ్చే క్యాల్షియం ఉంటుంది. అందువలన ఎముకలు దృఢంగా ఉంటాయి. అంజీర టీ నే మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎముకలతో పాటు దంతాలను కూడా బలపరుస్తుంది. ఈ అంజీర ఆకులు యాంటీ ఆక్సిడెంట్లతో మంచి పరిమాణంలో ఉంటాయి. అంతేకాదు ఇవి క్యాన్సర్ నుండి కూడా రక్షించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇది క్యాన్సర్ కి మందు కాదని గుర్తుంచుకోండి. దీన్ని రోజు తాగినందువలన కొంతవరకు దాని నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.
అయితే అంజీర ఆకులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు మంచి పరిమాణంలో ఉంటాయి. కావున ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంజీర లో ఉండే ఔషధ గుణాలు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

Advertisement

అంజీర ఆకులతో ‘టీ ‘నేను ఉపయోగించవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే అంజీర టీం ఎలా తయారు చేయాలంటే ముందుగా ఆకులను తీసుకొని, వాటిని శుభ్రంగా వాష్ చేయాలి. వాటికి కావలసిన అన్ని నీళ్లు తీసుకొని 10-15 నిమిషాలు మరిగించాలి. తర్వాత గోరువెచ్చగా చల్లార్చుకుని ఫిల్టర్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా తెలియని కూడా కలుపుకొని తాగాలి.
అంజీర ఆకుల్లో అత్తిపండ్ల లాగానే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పోషకాలు విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, మాంగనీస్, పోలిక్ యాసిడ్, కాపర్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ కె ,విటమిన్ ఏ,విటమిన్ సి, విటమిన్ బి కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. అత్తి ఆకుల నుండి పోషకాలను పొందటానికి, ఆకులలో తయారుచేసిన టీ బెస్ట్ రెమెడీ. జిరాకులు టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Advertisement

Recent Posts

Blood Sugar : మీరు రోజు తినే ఈ కూరగాయతో… రాత్రి భోజనంలో తింటే… ఉదయం షుగర్ లెవెల్స్ కంట్రోల్…?

Blood Sugar : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కూరగాయలను ప్రతిరోజు తినాలి. మాంసాహారం కన్నా కూరగాయల భోజనం మిన్న.…

5 minutes ago

It Raids : లెక్క‌లు తేల్చాల్సిందే అంటున్న ఐటీ అధికారులు.. మూడో రోజు కూడా సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌లో..!

It Raids : ఇన్‌కంటాక్స్‌ అధికారుల సోదాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో ఎస్‌వీసీ, మైత్రి , మ్యాంగో మీడియా…

56 minutes ago

Retired soldier kills wife : భార్యను చంపి కుక్క‌ర్‌లో ఉడకబెట్టి, ఎండబెట్టి.. ఆపై ఏం చేశాడో తెలుసా..?

Retired Soldier kills wife : హైద‌రాబాద్, మీర్‌పేట‌ ప్రాంతంలో భార్యను చంపిన భ‌ర్త కేసులో ఒళ్లు గ‌గుర్పాటు పొడిచే…

2 hours ago

Pawan Kalyan : కేరళ మార్కిస్టు గ్రూప్ మెంబర్ ప్రొఫైల్ ఫోటోగా పవన్ కళ్యాణ్.. అసలు కథ ఏంటి..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ Pawan Kalyan ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే…

2 hours ago

Health Benefits : ఈ పండు తింటే గుండెపోటుకి ఇక గుడ్ బాయ్… వారానికి ఒక్కసారి తింటే రక్త పోటుకు చెక్…?

Health Benefits : మనం మార్కెట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ పండుని. ఆ పండే పైనాపిల్ pineapple. ఈ…

3 hours ago

Boiled Rice Water : అన్నం వండగా వచ్చిన గంజితో … ఈ వ్యాధులను నయం చేస్తుందంట…?

Boiled Rice Water : మన పూర్వకాలములో అన్నము వండిన నీరు, అంటే గంజి, అన్నం వండుతున్నప్పుడు గంజిని తీస్తూ…

4 hours ago

Beauty Tips : జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉందా…? ఇటువంటి ఆహారాన్ని తీసుకోండి…?

Beauty Tips : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా జుట్టు రాలుతుందని…

5 hours ago

Alert Fraud : గూగుల్ పే, ఫోన్ పే కాకుండా వేరే వాటిపై ఆధార‌ప‌డుతున్నారా.. మోస‌పోయిన‌ట్టే..!

Alert Fraud : ఈ మ‌ధ్య ఆన్‌లైన్‌లో ఎన్నిర‌కాల మోసాలు జ‌రుగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ ఆన్​లైన్​ మోసాలు…

6 hours ago

This website uses cookies.