Diabetes : డయాబెటిస్ అనే వ్యాధి వచ్చినట్లయితే చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీరు తము తీసుకునే ఆహారం, జీవనశైలిపైన శ్రద్ధ వహించకుంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు వచ్చే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటికి ఫుడ్‌కు దూరంగా ఉండాలి అనే విషయాలపై స్పెషల్ స్టోరి..మధుమేహం ఉన్న వారి బ్లడ్‌లో షుగుర లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇకపోతే ఈ డయాబెటిస్‌లోనూ రకాలుంటాయి. టైప్1, టైప్ 2 అని.. టైప్ 1 డయాబెటిస్‌ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. అయితే, టైప్ 2 డయాబెటిస్ మాత్రం అసహజ జీవనశైలి వలన వస్తుంటుంది.
దీనికి వంశపారంపర్యం కూడా ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటిస్ వారకి పదే పదే దాహం అవుతుంటుంది. దాహార్తి ఎక్కువగా ఉండటంతో పాటు అలసట, చూపు మందగించడం, గాయలు మానకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఈ లక్షణాలున్న వారు కంపల్సరీగా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఫుడ్ కూడా డైట్ పాటిస్తుండాలి. షుగర్ లెవల్స్ ఇంక్రీజ్ చేసే ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అత్యధికంగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ తీసుకోకూడదు.సోడాలు కూడా తాగొద్దు. ప్యాక్ డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు. కూరగాయలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. శారీరక శ్రమ కంపల్సరీ.
శారీరక శ్రమ చేయనట్లయితే ఇబ్బందులు ఇంకా ఎక్కువవుతాయి. గుండె, ఊపిరితిత్తులకు ప్రయోజనం కలిగే విధంగా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే డయాబెటిస్ ఉన్న వారు కంపల్సరీగా ఆకుకూరలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. పప్పులు, తృణధాన్యాలు, గుడ్డు, పెరుగు, చేపలను తమ ఆహారంలో చేసుకోవడం మంచిదే. పప్పుల్లో ఉండేటువంటి ప్రోటీన్స్, ఫైబర్, ఇతర పోషకాలు హెల్త్‌కు చాలా మంచివి. ఇక ప్రతీ రోజు కోడి గుడ్డు ఒకటి తింటే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. గుడ్డులో ఉండే అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ హెల్త్‌కు చాలా మంచి చేస్తాయి. కర్డ్.. కూడా హెల్త్‌కు చాలా మంచిది. పెరుగు వెయిట్ లాస్ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.