Categories: ExclusiveHealthNews

Health Tips : అధిక బరువును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా…? అయితే వీటిని తినండి..

Health Tips : ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీని ముఖ్యంగా వారి లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, టైంకు భోజనం చేయకపోవడం వంటివే కారణం. వీటి వల్ల ఒబేసిటి వంటి సమస్యలు ఎదురవుతాయి. అధిక బరువు ఉన్న వారిలో మధుమేహం, గుండె జబ్బులతో పాటు జాయింట్ పెయిన్స్, బీపీ వంటి సమస్యలు ఎక్కువ తలెత్తుతాయి. ఏ పని చేయాలన్నా బాడీ సహకరించదు. ప్రతి చిన్న పనికీ నీరసం వస్తుంది. ఇలాంటి వారు టైంకు భోజనం చేయడం, వ్యాయామం చేయడం వల్ల సమస్యను కొంత మేరకు తగ్గించుకోవచ్చు.

కానీ ప్రస్తుతం బిజీ లైఫ్‌లో ఇలాంటి వాటిని పాటించడం కాస్త కష్టమనే చెప్పాలి.ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.నల్ల జీలకర్రతో బాడీకి చాలా ఉపయోగాలు చేకూరుతాయి. ఇది అచ్చం గోధుమ రంగులో ఉంటుంది. కొంచెం పొడవుగా ఉంటుంది. చాలా మంది నల్ల జీలకర్రను అనుకుని కలొంజి విత్తనాలను ఇస్తూ ఉంటారు. శరీరానికి లాభం చేకూర్చే వాటిలో అవిస గింజలు ఒకటి. అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. రెండు చెంచాల నల్లజీలకర్రను, రెండు చెంచాల అవిస గింజలను రెండు నిమిషాల పాటు వెయించాలి.

Health Tips Weight loss in kala jeera

Health Tips : నల్ల జీలకర్రతో చెక్..

ఇలా చేయడం వల్ల అందులోని తేమ ఆవిరైపోతుంది. ఫలితంగా మనం తయారు చేసుకోబోయే పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. వేయించిన గింజలను మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. అవి పిండిలాగా మారే వరకు మిక్సీ పట్టాలి. దీనికి అర చెంచా సైంధవ లవణాన్ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న పౌడర్ ను ప్రతి రోజు నీటిలో కలిసి తాగడం వల్ల బాడీలో మెటబాలిజనం శాతం పెరుగుతుంది. దీని వల్ల కొవ్వును కరిగిపోతుంది. వీటిలో పోషకాలు సైతం ఎక్కువగానే ఉంటాయి.

Share

Recent Posts

Sobhita Dhulipala : నైట్ వేర్‌లో ర‌చ్చ చేస్తున్న అక్కినేని కోడ‌లు.. పెళ్లైన త‌గ్గ‌ట్లేదుగా..!

Sobhita Dhulipala : అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే.…

16 minutes ago

Auto Driver : నెలకు రూ.5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ ఐడియా.. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది..!

Auto Driver : ఈరోజుల్లో ఉద్యోగం సాధించడం కత్తిమీద సాము అయ్యింది. IITలు, IIM పాసైన వారు జాబ్స్ కోసం…

1 hour ago

Anushka Shetty : అనుష్క పోస్ట‌ర్‌తో 40 యాక్సిడెంట్స్ జ‌రిగాయా?

Anushka Shetty : 2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క గ్లామ‌రస్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్…

2 hours ago

Jobs : 10 వ తరగతి పాస్ అయినా వారికీ మహిళలకు జాబ్స్ ఎక్కడంటే..!!

Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు…

3 hours ago

Maganti Gopinath : బిగ్ బ్రేకింగ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కొద్ది కాలంగా బాగోలేదు. ఈ రోజు ఆయ‌న తీవ్ర…

4 hours ago

Ambati Rambabu : మాజీ మంత్రి పై కేసు నమోదు.. కేసులకు నేను భయపడాలా.. అంబటి రాంబాబు..!

Ambati Rambabu : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బుధవారం గుంటూరులో జరిగిన…

4 hours ago

Allu Arjun RCB Victory Parade : అప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు… మరి ఇప్పుడు ఎవ‌ర్ని అరెస్ట్ చేస్తారు..?

Allu Arjun RCB Victory Parade : నిన్న బెంగుళూరు లోని చినస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11…

6 hours ago

Rajendra Prasad : త‌ప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్.. ఇక నుండి మ‌ర్యాద ఇచ్చే మాట్లాడ‌తా..!

Rajendra Prasad : రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర…

7 hours ago