Health Tips : హెచ్ 3 ఎస్ 2, స్వైన్ ఫ్లూ కి గల తేడాలు ఏంటి..? ఈ వ్యాధుల లక్షణాలను తెలుసుకోవడం ఎలా.?
Health Tips : ప్రస్తుతం చాలామంది ఇన్ ప్లూ ఎంజ అనే వ్యాధితో ఇబ్బంది పడే వారి సంఖ్య రోజుకి పెరిగిపోతోంది. అయితే ఈ వ్యాధి వచ్చినప్పుడు తలనొప్పి, జ్వరం సాధారణంగా అనారోగ్యం గొంతు నొప్పి లాంటి ఇతర లక్షణాలు వీటిలో కనిపిస్తూ ఉంటాయి. కోవిడ్ తర్వాత అదే లక్షణాలతో ఈ హెచ్ 2 ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. దేశమంతటా క్రమక్రమంగా ఇది విస్తరిస్తుంది. ఈ టైంలో కొంతమందిలో భయాందోళనలు మొదలవుతున్నాయి. వాళ్లకి వస్తున్న లక్షణాన్ని బట్టి అది కరోనాన లేక స్వైన్ ఫ్లూ నా అనేది తెలుసుకోలేక సతమతమవుతున్నారు.. హెచ్డి ఎన్ టు అనేది సీజనల్ ఇన్ లు ఎంజాయ్ ఇది అంటువ్యాధిగా పరిగణించబడింది. ఇది ప్రజలలో దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటుంది.
దీని లక్షణాలు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీని గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం చూద్దాం…ఎవరిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది అంటే.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు, గర్భిణీలు, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవాళ్లకి ఇది వస్తూ ఉంటుంది.. హెచ్ 3ఎన్ 2 లక్షణాలు ఇలా: హెచ్ 3 ఎన్ టు ఇన్ ప్లు ఎంజా వల్ల కలిగే లక్షణాలు మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుంది. ఇబ్బంది లాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. అలాగే కొందర్లో ఒళ్ళు నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 3 నుంచి 5 రోజుల పాటు ఉండే జరం మూడు
వారాల వరకు సుదీర్ఘమైన దగ్గు, జలుబు కారణమవుతూ ఉంటుంది. నీలిరంగు పెదవులు, మూర్చలు గందరగోళం ఉంటే వెంటనే వైద్య నిపుణులు ను సంప్రదించాలి.. తీసుకోవలసిన జాగ్రత్తలు: అందరూ మాస్కులు ధరించాలని చేతులు పరిశుభ్రతను పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ జాగ్రత్తలు చాలా ముఖ్యమని తెలుపుతున్నారు.. ఇది సైన్ ప్లూ కంటే ప్రమాదకరమైనది; ఇంట్లో ఎంజాయ్ హెచ్డి హెచ్ వన్ ఎన్ వన్ లేదా బి కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. సాధారణ అనారోగ్యం గొంతు నొప్పి లాంటి ఇతర లక్షణాలు బి ఇన్ఫెక్షన్ లో సమానంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వైరస్లను ప్రయోగశాల పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్ష విధానం కూడా కోవిడ్ 19 పరీక్ష పోలి ఉంటుంది..