Categories: HealthNews

Brain Foods : మెదడు మరింత చురుగ్గా ఉండాలి అంటే… ఈ ఆహారాలను తీసుకోవాలి…

Advertisement
Advertisement

Brain Foods : మన శరీరం పనిచేసేందుకు శక్తి అనేది చాలా అవసరం. అలాగే మన మెదడు కూడా సరిగ్గా పని చేయటానికి సరైన పోషకాహారం కూడా అవసరం. మనం మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్య అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే మెదడు తలలోని పుర్రె ద్వారా రక్షించబడుతుంది. అలాగే ఇది అన్ని జ్ఞానేంద్రియాలకు ముఖ్య కేంద్రంగా కూడా పనిచేస్తుంది. మెదడు తనను తాను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది అని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అలాగే మన మెదడు అనేది ఎంతో చురుగ్గా ఉండాలి అంటే పోషకాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు రోజు ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

Brain Foods వాల్ నట్ – వేరుశనగ

ఈ వాల్ నట్స్ లో మేదడుకు మేలు చేసే ఒమేగా త్రీ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే ఈ వాల్ నట్స్ ను ప్రతిరోజు తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి అనేది ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక వేరుశనగపప్పు కూడా మెదడుకు ఎంతో బాగా పనిచేస్తుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకు అంటే వాటిలలో మంచి కొవ్వులు మరియు ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి…

Advertisement

బీన్స్ – గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ : బీన్స్ లో ఫైబర్ మరియు విటమిన్ బి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే ఆకుకూరలలో విటమిన్ ఇ మరియు ఫోల్లెట్ సమృద్ధిగా ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధికి ఎంతో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కాలీఫ్లవర్ మరియు బ్రోకలీ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ కూరగాయలలో కోలిన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని ఎంతో బలంగా చేస్తుంది. అలాగే ఆలోచన సామర్థ్యానికి కూడా పదును పెడుతుంది…

Brain Foods : మెదడు మరింత చురుగ్గా ఉండాలి అంటే… ఈ ఆహారాలను తీసుకోవాలి…

బ్లూ బెర్రీ : మెదడు ఆరోగ్యానికి బ్లూ బెర్రీలు అనేవి చాలా మంచివి. ఇవి మెదడు జ్ఞాపకశక్తిని కోల్పోకుండా చేయటమే కాకుండా నరాల పనితీరు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది…

కాఫీ,టీ : వీటిలో ఉండే కేఫిన్ అనేది మెదడుకు పదును పెట్టి అలసటను నియంత్రిస్తుంది. అలాగే గ్రీన్ టీ అనేది మానసిక ఆరోగ్యానికి కూడాఎంతో ప్రభావంతంగా ఉంటుంది. కానీ దీని అధిక వినియోగం కూడా అంత మంచిది కాదు…

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : ఇదెక్క‌డి ట్విస్ట్.. సోనియా, నాగార్జున మ‌ధ్య సమ్ థింగ్ సమ్ థింగ్… ?

Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు బిగ్ బాస్. గ‌త ఏడు సంవత్స‌రాలుగా…

55 mins ago

Government Jobs : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా ?

Government Jobs : ప‌లు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు, సంస్థలు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్…

2 hours ago

Zodiac Signs : వక్ర గమనంలో శని… ఈ రాశుల వారికి అఖండ రాజయోగం…!

శని దేవుడు అన్ని గ్రహాలను ప్రత్యేకతను కలిగి ఉంటాడు.శనిదేవుడు కర్మ ప్రదాత.అలాగే చేసిన కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తాడు.అయితే…

3 hours ago

Rythu Bharosa : అన్న‌దాత‌ల‌కు రేవంత్ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. ద‌స‌రాకు రైతు భ‌రోసా

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం అన్న‌దాత‌ల‌కు తీపి క‌బురు అందించేందుకు సిద్ధ‌మైంది. అన్నదాతలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా…

5 hours ago

Vegetable : ఈ కూరగాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టారు…

Vegetable : మనం ప్రతిరోజు ఉపయోగించే కూరగాయలలో గోరుచుక్కులు కూడా ఒకటి. అయితే వీటిని మాత్రం తేలిగ్గా తీసిపారేయకండి. ఈ కూరగాయ…

6 hours ago

Job Mela : ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు

Job Mela : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్(SEEDAP), డి.ఆర్.డి.ఎ. సంయుక్తంగా సెప్టెంబర్ 27న చిత్తూరు జిల్లా…

7 hours ago

Hair Grow : కొబ్బరి నూనెలో కొన్ని రకాల నూనేల ను కలిపి తలకు అప్లై చేస్తే… జుట్టు పెరగడం ఖాయం…!

Hair Grow : ప్రస్తుత కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యలలో జుట్టు సమస్య కూడా ఒకటి అని చెప్పొచ్చు.…

8 hours ago

Pawan Kalyan : తిరుమల లడ్డూ వివాదం ప్రకాష్ రాజ్ కి పవన్ వార్నింగ్.. కార్తికి చురకలు..!

Pawan Kalyan : ప్రస్తుతం దేశం అంతా హాట్ టాపిక్ గా ఉన్న న్యూస్ తిరుమల లడ్డూ వివాదం. సీఎం…

17 hours ago

This website uses cookies.