
Zodiac Signs : వక్ర గమనంలో శని... ఈ రాశుల వారికి అఖండ రాజయోగం...!
శని దేవుడు అన్ని గ్రహాలను ప్రత్యేకతను కలిగి ఉంటాడు.శనిదేవుడు కర్మ ప్రదాత.అలాగే చేసిన కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తాడు.అయితే మంచి పనులు చేసేవారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు.అదేవిధంగా ఇతరులకు హాని కలిగించే వారికి వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తారు.ఇక శని దేవుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నాడు.అయితే అక్టోబర్లో శని దేవుడు రాహు నక్షత్రం మరియు కుమ్మ నక్షత్రంలో సంచరించబోతున్నాడు.దీని వలన కొన్ని రాశుల వారికి ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
రాహు సంచారం వలన తులా రాశి వారి జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.కెరియర్ పరంగా బాగా రాణిస్తారు. ఉద్యోగంలో , ఉన్నత అధికారుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి.
రాహు మిత్ర కావడం వలన మకర రాశి వారిపై శని దేవుడి కరణ ఉంటుంది.ఈ సమయంలో వీరు ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. అలాగే మకర రాశి జాతకులకు రాజకీయ పురోగతి కూడా ఉంటుంది.
కుంభరాశి : కుంభరాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.ముఖ్యంగా పోటీ పరీక్షలలో రాణిస్తారు.అలాగే ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి.
సింహరాశి : రాహు సంచారం వలన సింహరాశి ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి.అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు.ఈ సమయంలో వీరి అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆకస్మిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
కన్యారాశి : సప్తమ స్థానంలో శని ఉండడం వలన కన్యారాశి వారికి తల్లి లేదా తండ్రి ఆస్తులు వస్తాయి.వ్యాపారులు ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు.అలాగే వ్యాపారని ఇతర ప్రాంతాలకు విస్తరించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.
మేషరాశి : మేషరాశి వారికి ఏలి నాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం వీరుపై తక్కువగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అలాగే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది.
Zodiac Signs : వక్ర గమనంలో శని… ఈ రాశుల వారికి అఖండ రాజయోగం…!
మిధున రాశి : రాహు సంచారం వలన మిధున రాశి వారు వ్యాపారంలో రాణిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లను అందుకుంటారు. అలాగే కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.మొత్తం మీద వీరి జీవితం బంగారుమయం అవుతుంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.