Diabetes : షుగర్ వచ్చిన వారు పండ్లు తినకూడదూ అని చాలా మంది చెబుతుంటారు అసలు ఇది ఏంత వరకు నీజం .. అసలు పండ్లు తినవచ్చా లేదా .అసలు ఏపండ్లు తినాలి ..ఏ పండ్లు తినకూడదు . అని చాలా డవ్ట్స్ వస్తుంటాయి.పండ్లు తీంటే షుగర్ లెవల్స్ పెరుగుతాయేమోనని పండ్లు తినడం పూర్తిగా మానేప్తారు . ఇలా మానేయడం వలన మన శరిరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది . దింతో శరిరంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది . అయితే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచే ప్రూట్స్ 7 ఉన్నాయి . ఈ పండ్లను తినడం వలన షుగర్ లెవల్స్ పెరగవు అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వారు తెలిపారు .
ఎందుకంటే పండ్లలో అవసరమైన విటమిన్లు , ఖనిజాలు , పైబర్ ఉంటాయి. ఈ పోషకాలు మనకు శరిరంలో శక్తిని పెంచడమే కాకరక్తంలో చక్కెరల స్థాయిలను నియంత్రించడమే ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాధాన్ని కూడా తగ్గిస్తాయి . మనం తినే ఆహరం పై శ్రధ్ధ పెడితే టైప్ 1,టప్ 2, ప్రిడయాబెటిక్స్ నుంచి బయటపడెందుకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.అంతే కాదు రక్తంలో చెక్కెర కూడా అదుపులో ఉంటుంది అని అంటున్నారు. జూస్లు కన్నా, పండ్లను ఎక్కువగా నమిలి తినాలి . ఎందుకనగా పండ్లను నమిలి తిన్నప్పుడే అందులో ఉన్న ప్రోటిన్లు , విటమిన్లు, పిచు పదార్ధాలు శరిరంలోకి వెళ్ళతాయి. అలా పండ్లను తినడం వలన వాటిలో ఉన్న చెక్కర స్థాయిలు కరుగుతుంది. జూస్లు తాగం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్ గా పెరిగిపోతాయి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తినవలస్సిన పండ్లు యాపిల్ , పియర్ , జామ , ద్రాక్ష , నారింజ , కివీ ,దానిమ్మ పండ్లను తినాలి.ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఉదామరణకు గ్లైసిమిక్ ఇండెక్స్ ద్వారా ఏ ఆహరపదార్ధంను తిన్నా రెండు గంటల తర్వాత శరిరంలో షుగర్ ఏంత పెరుగుతుందో తెలుస్తుంది. తక్కువ ఇండెక్స్ ఉంటే ఆ పండ్లలో తక్కువ స్థాయిలలో చక్కెరలు, ఎక్కువ ఫైబర్లు ఉన్నట్టుగా చెబుతారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.