Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండాలంటే ఈ 7 పండ్లు తినండి ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండాలంటే ఈ 7 పండ్లు తినండి ?

Diabetes : షుగ‌ర్ వ‌చ్చిన వారు పండ్లు తిన‌కూడ‌దూ అని చాలా మంది చెబుతుంటారు అస‌లు ఇది ఏంత వ‌ర‌కు నీజం .. అస‌లు పండ్లు తిన‌వ‌చ్చా లేదా .అస‌లు ఏపండ్లు తినాలి ..ఏ పండ్లు తిన‌కూడ‌దు . అని చాలా డ‌వ్ట్స్ వ‌స్తుంటాయి.పండ్లు తీంటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయేమోన‌ని పండ్లు తిన‌డం పూర్తిగా మానేప్తారు . ఇలా మానేయ‌డం వ‌ల‌న మ‌న శ‌రిరంలో హిమోగ్లోబిన్ శాతం త‌గ్గిపోతుంది . దింతో శ‌రిరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 November 2021,6:00 am

Diabetes : షుగ‌ర్ వ‌చ్చిన వారు పండ్లు తిన‌కూడ‌దూ అని చాలా మంది చెబుతుంటారు అస‌లు ఇది ఏంత వ‌ర‌కు నీజం .. అస‌లు పండ్లు తిన‌వ‌చ్చా లేదా .అస‌లు ఏపండ్లు తినాలి ..ఏ పండ్లు తిన‌కూడ‌దు . అని చాలా డ‌వ్ట్స్ వ‌స్తుంటాయి.పండ్లు తీంటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయేమోన‌ని పండ్లు తిన‌డం పూర్తిగా మానేప్తారు . ఇలా మానేయ‌డం వ‌ల‌న మ‌న శ‌రిరంలో హిమోగ్లోబిన్ శాతం త‌గ్గిపోతుంది . దింతో శ‌రిరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా తగ్గిపోతుంది . అయితే షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్ లో ఉంచే ప్రూట్స్ 7 ఉన్నాయి . ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల‌న షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు అని అమెరిక‌న్ డ‌యాబెటిస్ అసోసియేష‌న్ వారు తెలిపారు .

helth benfits of 7 fruits to control diabetes

helth benfits of 7 fruits to control diabetes

ఎందుకంటే పండ్ల‌లో అవ‌స‌ర‌మైన విట‌మిన్లు , ఖ‌నిజాలు , పైబ‌ర్ ఉంటాయి. ఈ పోష‌కాలు మ‌న‌కు శ‌రిరంలో శ‌క్తిని పెంచ‌డ‌మే కాక‌ర‌క్తంలో చ‌క్కెరల స్థాయిల‌ను నియంత్రించ‌డ‌మే ద్వారా టైప్ 2 డ‌యాబెటిస్ ప్ర‌మాధాన్ని కూడా త‌గ్గిస్తాయి . మ‌నం తినే ఆహ‌రం పై శ్ర‌ధ్ధ పెడితే టైప్ 1,ట‌ప్ 2, ప్రిడ‌యాబెటిక్స్ నుంచి బ‌య‌ట‌ప‌డెందుకు అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంటున్నారు.అంతే కాదు ర‌క్తంలో చెక్కెర కూడా అదుపులో ఉంటుంది అని అంటున్నారు. జూస్లు క‌న్నా, పండ్ల‌ను ఎక్కువ‌గా న‌మిలి తినాలి . ఎందుక‌న‌గా పండ్ల‌ను న‌మిలి తిన్న‌ప్పుడే అందులో ఉన్న ప్రోటిన్లు , విట‌మిన్లు, పిచు ప‌దార్ధాలు శ‌రిరంలోకి వెళ్ళ‌తాయి. అలా పండ్ల‌ను తిన‌డం వ‌ల‌న వాటిలో ఉన్న చెక్క‌ర స్థాయిలు క‌రుగుతుంది. జూస్లు తాగం వ‌ల‌న ర‌క్తంలో చ‌క్కెర‌ స్థాయిలు అక‌స్మాత్ గా పెరిగిపోతాయి.

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండాలంటే ఈ 7 పండ్లు తినాల్సిందే :

డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్థులు తిన‌వ‌ల‌స్సిన పండ్లు యాపిల్ , పియ‌ర్ , జామ , ద్రాక్ష , నారింజ , కివీ ,దానిమ్మ పండ్ల‌ను తినాలి.ఈ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటుంది. ఉదామ‌ర‌ణ‌కు గ్లైసిమిక్ ఇండెక్స్ ద్వారా ఏ ఆహ‌ర‌ప‌దార్ధంను తిన్నా రెండు గంట‌ల త‌ర్వాత శ‌రిరంలో షుగ‌ర్ ఏంత పెరుగుతుందో తెలుస్తుంది. త‌క్కువ ఇండెక్స్ ఉంటే ఆ పండ్ల‌లో త‌క్కువ స్థాయిల‌లో చ‌క్కెర‌లు, ఎక్కువ ఫైబ‌ర్లు ఉన్న‌ట్టుగా చెబుతారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది