Categories: HealthNewsTrending

Sleep : మీరు రోజులు ఎన్ని గంటలు పడుకుంటారు.? కంపల్సరీ తెలుసుకోవాల్సిన బిగ్ మ్యాటర్…!

Sleep  : సహజంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అందరూ టీవీలకు, ఫోన్లకు, లాప్టాప్ లకు అతుక్కుపోయి సరియైన నిద్ర నిద్రించడం లేదు.. సరియైన ఆహారం కూడా తీసుకోవడం లేదు.. ప్రధానంగా నిద్ర విషయంలో అయితే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం నిద్ర విషయంలో సమయం అంటూ లేకుండా గడిపేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర పోవడం తొమ్మిది పది గంటలు నిద్రలేచి హడావిడిగా ఎవరి పనులు వారు వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్నారు.ఇది ఎన్నో రకాల ఇబ్బందులకు కారణమవుతుంది అని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రధానంగా నిద్ర విషయంలో అశ్రద్ధ పనికిరాదని సరియైన నిద్ర నిద్రంచాలని చెప్తున్నారు..ఒకానొక సమయంలో నిద్రకు వేలంటూ ఉండేది.

రాత్రి గంటలు 9 గంటలకు పడుకుంటే తెల్లవారుజామున నాలుగు ఐదు గంటలకి నిద్రలేచేవారు.. ఆ తర్వాత ఎవరి పనులకు వాళ్లు వెళ్లేవారు.. మనిషి జీవన శైలిలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడం లాంటి పరిస్థితి ఏర్పడింది.అయితే ఏ సమయానికి నిద్రపోవాలి.. ఏ సమయానికి నిద్రలేవాలి అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం…

How many hours you sleep in a day is a big matter to know compulsorily

ఈ టైంలో నిద్ర చాలా మంచిది

నిత్యం కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రించాలి. వయసును బట్టి నిద్ర పోయే వేళలు ఉంటాయి. యువకులు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య నిద్రపోవాలి. ఇక పెద్దలైతే రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు నిద్రించాలి. స్కూల్ కి వెళ్ళని చిన్నారులకు 10 గంటల వరకు. స్కూల్ కి వెళ్లే చిన్నారులైతే తొమ్మిది నుంచి పది గంటలు నిద్ర చాలా ముఖ్యం. యువకులు ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర పోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.

సుమారు 8 గంటల నిద్ర ముఖ్యం

సహజంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన ప్రజలు అర్ధరాత్రి వరకు మెలుక్కువ గా ఉంటున్నారు. దాంతో చాలా మంది సరియైన నిద్ర పోవడం మానేస్తున్నారు.నిద్రించడానికి సరైన సమయం ఏదో తెలుసుకోవడం కూడా చాలా అవసరం..

నిద్రలేమితో ఎన్నో సమస్యలు

ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు వలన నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. గ్రామాలలో ఒకప్పుడు రాత్రి 8 గంటలు దాటితే మేలుకొని ఎవరు ఉండేవారు కాదు.. అయితే ఇప్పుడు గ్రామాలలో కూడా 10 నుంచి 11 గంటల వరకు మెలకువగా ఉంటున్నారు. నిద్రపోకపోవడం వలన ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కోపం, చిరాకు, మలబద్దకం, నీరసం లాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. కావున సరియైన పద్ధతిలో నిద్రపోవాలని నిపుణులు చెప్తున్నారు.

Recent Posts

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

39 minutes ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

59 minutes ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

2 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

2 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

3 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

4 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

5 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

6 hours ago