
If you are seeing changes in your moles
సహజంగా అందరికీ శరీరంపై పుట్టుమచ్చలు కనిపిస్తూ ఉంటాయి.. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటులో కనిపిస్తూ ఉంటాయి. అయితే పుట్టుమచ్చలు కొంతమందికి అందంగా కూడా ఉంటాయి. అయితే ఈ పుట్టుమచ్చలతో చాలా ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. మీ శరీరంపై ఉండే కొన్ని పుట్టుమచ్చల వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్న విషయాలు చాలామందికి తెలియదు.. పుట్టుకతో వచ్చే మచ్చలను పుట్టుమచ్చలు అంటూ అంటారు. వీటిలో కొన్ని రంగు మారుతుంది. అందరిలో వయసు పెరిగే కొద్దీ అవి కనపడకుండా పోతాయి. కానీ కొత్త మచ్చలు పుట్టుకొచ్చిన లేదా ఉన్న మచ్చలు ఆకారం మారిన అది చర్మ కాన్సర్ లక్షణం అని వైద్య నిపుణులు చెప్తున్నారు..
ఇలా కనిపించే పుట్టుమచ్చలను మెలనోమా మెయిల్స్ అని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి పుట్టుమచ్చలు క్యాన్సర్ని కలిగించవు. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం ఒక వ్యక్తి శరీరంపై 50 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది తర్వాత చర్మ క్యాన్సర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పుట్టుమచ్చలు చాలా వేగంగా ఆకారాన్ని మార్చి దురదలు, రక్తం కలిగిస్తూ ఉంటాయి. అవి చర్మ క్యాన్సర్ లక్షణాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..
If you are seeing changes in your moles
సూర్యుడు నీలో లోహిత కిరణాలు అధికంగా పడడం వలన చర్మంపై ఈ వ్యాధి వర్ణ ద్రవం మచ్చలు కనపడుతూ ఉంటాయి. ఇవి రానున్న కాలంలో క్యాన్సర్ లక్షణాలు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి..
ఈ క్యాన్సర్ ని నివారించడం ఎలా.?
ఎండలోకి వెళ్లే ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ ఉండాలి.. సున్నితమైన చర్మం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగిస్తూ ఉండాలి.
మీ శరీరం పై ఉన్న పుట్టుమచ్చలు ఏమైనా ఆకారం మారితే వెంటనే వైద్య నిపుణులును కలవాలి..
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.