Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?
ప్రధానాంశాలు:
Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో... మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే...?
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొత్తదనంలో కొన్ని ప్రయోజనాలు ఉన్న కొన్ని ఆ ప్రయోజనాలు ఉంటాయి. మాంసం గ్రిల్ ఒక ప్రసిద్ధ వంట పద్ధతి అయినా.. అలా చేస్తే చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.మాంసాన్ని అధిక వేడిపై లేదా మంటపై వండినప్పుడు సైక్లిక్ ఆరోమాటిక్ అమైన్లు (HCAS ), పాలి సైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రో కార్బన్లు(PAHS ) వంటి కార్ సినోజన్లో ఏర్పడడం దీనికి కారణం. మాంసంలోని అమైనో ఆమ్లాలు, క్రియేటిన్ అధిక వేదిక గురైనప్పుడు HCAS అభివృద్ధి చెందుతాయి. కొవ్వు మంటలో ఖాళీ మాంసాన్ని అంటుకున్నప్పుడు PAHS లు ఉత్పత్తి అవుతాయి. హార్ట్ డాగ్స్ సాసేజులు వంటి ప్రాసెస్ చేసిన స్తంభింప చేసిన మాంసాలు. గ్రూప్ 1కార్సినోజెన్లుగా వర్గీకరించారు. వీటికి పెద్ద పేగు క్యాన్సర్ తో బలమైన సంబంధం ఉంది.మాంసం గ్రిల్ చేయడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.అధిక వేడి మంటపై మాంసం వండినప్పుడు కార్సినోజన్లో ఏర్పడతాయి. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఐదు సురక్షిత మార్గాలు ఉన్నాయి. అవి మాంసాన్ని మారినేట్ చేయడం, గ్రిల్ సమయం తగ్గించడం వంటివి.

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?
Meat మాంసాన్ని మారినేట్ చేయండి
మాంసాన్ని కనీసం 30 నిమిషాల నుండి ఒక గంట పాటు మసాలాలు, నూనె,పెరుగు, సాసులు, నిమ్మరసంతో మారినేట్ చేయండి. ఇది HCAS పడటాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మారినేషన్ మాంసానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
గ్రిల్ సమయం తగ్గించండి : మాముసాన్ని గ్రిల్ చేయడానికి ముందు, ఓవెన్ మైక్రోవేవ్ పాన్, లేదా ఎయిర్ ప్రేయర్ వంటి ఇతర ఉష్ణ వనరులను ఉపయోగించి, పాక్షికంగా ఉండాలి.ఇది అధిక వేడి మంటలకు దాని గురికావడాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల కార్సినోజన్లో ఏర్పాటు తగ్గుతుంది.
అతిగా తినకండి : గ్రీల్లు చేసిన,పొగబెట్టిన మాంసాన్ని ఎంత తలుచుగా తింటారు, అనే దానిపై పరిమితంగా ఉండాలి. పెద్ద మొత్తంలో వాటిని శరీరం జీర్ణం చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి,వాటి వినియోగాన్ని నియంత్రించండి.
లినర్ మాంసాలు ఎంచుకోండి : చికెన్, చేపలు వంటి లినర్ మాంసాలు సాధారణంగా ఎర్ర మాంసాల కంటే ఆరోగ్యకరమైనవి. ఇవి తక్కువ లేదా స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద వండుతారు.లినర్ కట్లు, కొవ్వు చుక్కలను మంటలను కూడా తగ్గిస్తాయి. ఇవి కాసినోజెన్ ఏర్పడడానికి దోహదపడతాయి.
తరచుగా తిప్పండి : మాంసాన్ని వండేటప్పుడు, తరచూ తిప్పడం వల్ల అది సమానంగా ఉడుకుతుంది. మాడిపోకుండా ఉంటుంది. దీనివల్ల కార్సినోజన్లో అభివృద్ధి ప్రమాదం తగ్గుతుంది.ఇది మాంసం అన్ని వైపులా బాగా ఉడకడానికి సహకరిస్తుంది.