Patika Bellam : పటిక బెల్లం తో ఇలా చేస్తే ఇక మీకు తిరుగు లేనట్టే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Patika Bellam : పటిక బెల్లం తో ఇలా చేస్తే ఇక మీకు తిరుగు లేనట్టే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :14 December 2022,4:00 pm

Patika Bellam : చాలామంది ఎంత సంపాదించిన డబ్బులు ఇట్టే ఖర్చు అయిపోతూ ఉంటాయి.. డబ్బులు అస్సలు మిగలడం లేదని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఎంత సంపాదించిన కూడా మనశ్శాంతి లేకుండా ఎక్కువగా ఖర్చులవుతూ ఉంటాయి. అలాంటి సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వాటికోసం వాస్తు శాస్త్రంలో ఎన్నో విధాల టిప్స్ ను తెలియజేయబడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ టిప్స్ తో పాటు కొన్ని పరిహారాలను కూడా తెలియజేశారు. మరి ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిల్వ ఉండాలి.

అంటే అలాగే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…ఇంట్లో పటిక బెల్లం ను పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ పొందవచ్చు. అలాగే కుటుంబంలో శాంతి ఆనందం కలుగుతాయి. పటిక బెల్లాన్ని ఆరోగ్య సంపదగా చెప్తూ ఉంటారు. కొద్దిపాటి పటిక బెల్లంతో ఎన్ని రకాల రోగాలు తగ్గిపోతాయి తెలుసా ..పట్టికను వాడడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవడంతో పాటు పరిహారాలు చేయడం వలన టెన్షన్స్ లోన్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక గిన్నెలో పట్టికను వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలలో పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వలన ఇంట్లో గొడవలు తగ్గిపోవడంతో పాటు వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది.

If you do this with Patika Bellam you will have no choice

If you do this with Patika Bellam you will have no choice

ఈ విధంగా ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్లు పడుకునే గదిలో మంచం కింద కుండలో నీళ్లు పోసి అందులో కొంచెం పట్టికబెల్లాన్ని పెట్టడం వలన ఇంట్లో శాంతి చేకూరుతుంది. కొన్ని కలహాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో వాస్తు దోషం ఉన్నా కానీ ఒక గిన్నెలో 50 గ్రాముల పట్టిక బెల్లం వేసి పూజ గదిలో పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ గృహంలో ఉండే వాస్తు దోషాలు అన్ని పోతాయి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో గొడవలు అలాగే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ పొందుతారు. ఆర్థికంగా ఇక కాసులు వర్షమే కురుస్తుంది… ఇక మీకు మీ ఇంటికి తిరిగి ఉండదు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది