Blood : ఇది తింటే రక్తం పలుచగా అవుతుంది.. గుండె జబ్బులు మాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Blood : ఇది తింటే రక్తం పలుచగా అవుతుంది.. గుండె జబ్బులు మాయం..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 May 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Blood : ఇది తింటే రక్తం పలుచగా అవుతుంది.. గుండె జబ్బులు మాయం..!

Blood : ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అనారోగ్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇప్పటికే చాలామంది డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఈ రోజుల్లో ఎక్కువగా మనకు గుండె పోటు మరణాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా ఈ హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో ఎప్పుడు ఎవరికి ఏం అవుతుందో తెలియక అందరూ టెన్షన్ పడుతున్నారు. అందుకే ఈ రోజుల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు.

ఈ రోజుల్లో గుండె జబ్బులు ఉన్న వారు రక్తాన్ని పలుచగా చేసుకునేందుకు చాలా తంటాలు పడుతున్నారు. ఎందుకంటే రక్తం పలుచగా ఉంటేనే గుండెకు పంపింగ్ చాలా సులభం అవుతుంది. అందుకే రక్తాన్ని పలుచగా చేసుకునేందుకు రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. అందులో చాలా రకాలు ఉంటున్నాయి. ఒకసారి గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటివి వస్తే మాత్రం ఈ మెడిసిన్స్ జీవిత కాలం వాడాల్సిందే. అలా కాకూడదు అంటూ మాత్రం కచ్చితంగా లైఫ్ స్టైల్ ను చేంజ్ చేసుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లో ఉప్పు, నూనె, నెయ్యి లాంటివి ఎక్కువగా తింటున్నారు.

Blood ఇది తింటే రక్తం పలుచగా అవుతుంది గుండె జబ్బులు మాయం

Blood : ఇది తింటే రక్తం పలుచగా అవుతుంది.. గుండె జబ్బులు మాయం..!

ప్రధానంగా వీటి వల్లనే రక్తం చిక్కగా మారుతుంది. ఒకసారి రక్తం చిక్కగా మారితే మాత్రం దాన్ని పలుచగా చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి రక్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి. కాబట్టి ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా ఎక్కువగా రా ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. ఉదయం పూట, అలాగే సాయంత్రం పూట ఎక్కువగా ఉడకని ఫుడ్ తీసుకోవాలి. ఒక మధ్యాహ్నం సమయంలో మాత్రం ఉడికిన ఫుడ్ తింటే బెటర్. అంతే కాకుండా అందులో ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వేసుకున్నా కూడా మోతాదు కంటే తక్కువ వేసుకుంటేనే బెటర్. ఇక బయట ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆయిల్ ఎక్కువగా ఉండేవి అస్సలు తినొద్దు. ఇలా ఫాలో అయితే నెలా, రెండు నెలల తర్వాత మెడిసిన్ మానిసేనా ఇబ్బంది ఉండదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది