Health Issues : ప్రతిరోజు మీరు ఈ జ్యూస్ తాగుతూ వస్తే… మీ శరీరంలో ఒక మిరాకిలే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Issues : ప్రతిరోజు మీరు ఈ జ్యూస్ తాగుతూ వస్తే… మీ శరీరంలో ఒక మిరాకిలే…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Health Issues : ప్రతిరోజు మీరు ఈ జ్యూస్ తాగుతూ వస్తే... మీ శరీరంలో ఒక మిరాకిలే...?

Health Issues : పండ్ల రసాలు ప్రతిరోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు. అలాంటి జ్యూస్లలో బ్లాక్ గ్రేప్స్ అంటే నల్ల ద్రాక్ష రసం ఎంతో మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగితే శరీరంలో బిపి,క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులు రావడం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జ్యూస్ లో క్యాన్సర్ని అరికట్టే గుణాలు ఉన్నాయని అధ్యయనాలలో వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం పరిగడుపున ద్రాక్షారసం అంటే బ్లాక్ ద్రాక్షారసం తాగితే,చర్మం,జుట్టు ఎంతో అందంగా మెరుస్తూ నిగనిగలాడుతూ కనిపిస్తాయి అంటున్నారు.ఈ ద్రాక్ష రసాన్ని తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం…

Health Issues ప్రతిరోజు మీరు ఈ జ్యూస్ తాగుతూ వస్తే మీ శరీరంలో ఒక మిరాకిలే

Health Issues : ప్రతిరోజు మీరు ఈ జ్యూస్ తాగుతూ వస్తే… మీ శరీరంలో ఒక మిరాకిలే…?

Health Issues నల్ల ద్రాక్ష జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు

నల్ల ద్రాక్ష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని మీకు తెలుసు. కానీ ద్రాక్షాలో చాలా రకాలు ఉన్నాయి.ఎక్కువగా అందరూ పచ్చ రంగు దాక్షాల్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ నల్ల ద్రాక్ష పుల్లగా ఉంటాయని పెద్దగా పట్టించుకోరు. వీటిలో ఉండే లాభాలు అన్ని ఇన్ని కావు. నల్ల ద్రాక్షాలు పోషక విలువలు వీటిని రసం తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్లాక్ గ్రేప్ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిలో ప్రిరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ప్రియురాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను నశింప చేస్తుంది.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడగలిగే శక్తి కూడా ఉంటుంది. దీనిని తాగితే తక్షణమే శక్తిని పొందడానికి వీలుగా ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చర్మం అందంగా ఉంటుంది.వృద్ధాప్య లక్షణాలు దరిచేరువు చర్మం పై ముడుతలు,మచ్చలు, లేకుండా చాలా క్లియర్ గా ఉంటుంది.బ్లాక్ గ్రేట్ జ్యూస్ 10 రోజులు కంటిన్యూగా తాగితే ఫలితం కనిపిస్తుంది. ఇతర ద్రాక్ష పండ్ల కంటే కూడా నలుపు రంగు ద్రాక్ష లేదా దీని జ్యూస్ గుండెకు ఎంతో మంచిది. ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు గుండెపై ఒత్తిడి పడకుండా చేస్తాయి. గుండె సంబంధిత జబ్బులతో కూడా పోరాడ గలుగుతాయి. నల్ల ద్రాక్ష రసం తాగడం వల్ల రక్తంలో చెడు కొవ్వు కరిగించి.. మంచి కొవ్వును పెంచుతుంది.బ్లాక్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తం శుభ్రపడుతుంది. రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది.అధిక బరువు కూడా తగ్గుతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది