Categories: HealthNews

Radish : ముల్లంగి తో వీటిని కలిపి తింటే డేంజర్ లో పడ్డట్లే… అవేంటో తెలుసా….?

Radish : మనం తినే ఆహార పదార్థాలు కొన్ని కలిపి తినవచ్చు కొన్ని కలిపి తినకూడని ఉంటాయి. అవి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా. అయితే ముల్లంగి కొన్ని ఆహార పదార్థంతో కలిపి అస్సలు తినకూడదు. అలా తింటే మాత్రం డేంజర్ లో పడ్డట్లే. వాస్తవానికి ముల్లంగి లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ముల్లంగిలో విటమిన్ సి, ఫొలెట్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి ఎంతో అవసరం. పుల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజు తీసుకుంటే మాత్రం అజీర్తి, మలబద్ధకం సమస్యలు ఉండవు. ఆరోగ్యకరమైన ముల్లంగి తో కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు వైద్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం… ఈ ముల్లంగిలో ఎక్కువగా ఫైబర్, ఐరన్,క్యాల్షియం, పొటాషియం, బాస్వరం,విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఫంగల్, ఏంటి బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ముల్లంగిలో నీరు ఎక్కువగా ఉంటుంది. కావున శరీరం ఎప్పుడు డీహైడ్రేడ్ గా ఉంటుంది. అయితే ఈ ఆరోగ్యకరమైన ముల్లంగితో పాటు కొన్నిరకాల ఆహార పదార్థాలను కలిపి తింటే మాత్రం ఆరోగ్యానికి త్రివ్రమైన మైన నష్టాన్ని కలుగజేస్తుంది. వీటిని తింటే మీ ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అలాంటి ఆహారాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Radish : ముల్లంగి తో వీటిని కలిపి తింటే డేంజర్ లో పడ్డట్లే… అవేంటో తెలుసా….?

Radish : కాకరకాయ తినవద్దు

వైద్య నిపుణులు అభిప్రాయం ప్రకారం, కాకరకాయను ముల్లంగి తో కలిపి ఎప్పుడు తినకూడదు. కాకరకాయ మరియు ముల్లంగిలో ఉండే సహజ మూలకాలు, శరీరంలో చర్య జరుపుతాయి. ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఏర్పరుస్తుంది.

Radish : ముల్లంగి, పాలు కలిపి తీసుకోవడం ప్రమాదకరం

ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం వల్ల కడుపు సమస్యలు, గుండెల్లో మంట, ఆమ్లత్వం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. వేలంగిని తిన్న రెండు గంటల తర్వాత మాత్రమే పాలు తాగాల్సి ఉంటుంది.

ముల్లంగి తిన్న తర్వాత టీ తాగవద్దు : ముల్లంగి తిన్న తర్వాత కూడా తాగకండి. ముల్లంగి యొక్క స్వభావం చల్లగా ఉంటుంది మరియు టి యొక్క స్వభావం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది ఆమ్లత్వం మరియు మలబద్ధక సమస్యలను కలిగిస్తుంది.

భరించ పండు తినే పొరపాటు కూడా చేయకండి : నారింజ పండును ముల్లంగితో లేదా దాని తర్వాత తినకూడదు. ఈ రెండిటి కలయిక ఒక విషపూరిత పదార్థంగా పరిగణించవచ్చు. వీటిని కలిపి తింటే కడుపు సమస్యలు వస్తాయి.

ముల్లంగితో దోసకాయని కలిపి తినవద్దు : ప్రతి ఒక్కరు కూడా తరచూ సలాడులో ముల్లంగితో దోసకాయను కలిపి తింటుంటారు. నీలా మాత్రం కలిపి తింటే మీ ఆరోగ్యానికి హానికరం. ఇలా ఎప్పుడు చేయకండి. తినకుండా ఉంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తినాలంటే వీటితో కలపకుండా తినొచ్చు.

Recent Posts

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

20 minutes ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

1 hour ago

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

2 hours ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

3 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

4 hours ago

Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే… రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్…?

Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…

5 hours ago

Male Ear Piercing : జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…. పురుషులు చెవులు కుట్టించుకుంటే… కలిగే లాభాలు, మీకు తెలుసా…?

Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో…

6 hours ago

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

15 hours ago