Health Benefits : ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి కొందరికి తెలియదు. ఏం తీసుకోవాలో తెలియక ఏదో ఒక ఫుడ్ ని తినేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో పాటించే డైట్లో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కో సమయంలో తీసుకునే డైట్లో ఆరోగ్యనికి హాని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి తీసుకునే డైట్ ఎలాంటిదో ముందే చెక్ చేసుకోవాలి అని చెప్తుంటారు వైద్యరంగం నిపుణులు. అయితే డైట్ లో మష్రూమ్స్ ని గనక తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కొంతమందికి మష్రూమ్స్ తినడం ఇష్టం ఉండదు అయితే అది వెజ్జ, నాన్ వెజ్జా అనే అనుమానం పలువురులో ఉంటూనే ఉంటుంది. అయితే మష్రూమ్స్ నీ ఏదో విధంగా తినేస్తూ ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా మష్రూమ్స్ అందరికీ అందుబాటులో దొరుకుతుంది. ఈ మష్రూమ్స్ లో కొన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. వీటిలో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలగజేస్తాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…
బరువు తగ్గడానికి సహాయపడుతుంది : వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు తప్పకుండా తమ ఆహారంలో మష్రూమ్స్ ను యాడ్ చేసుకోవాలి. వ్యాయామలు, జీవన విధానంలో మార్పులతో పాటు పద్ధతి ప్రకారం గా పుట్టగొడుగులను తీసుకున్నట్లయితే అధిక బరువు తగ్గవచ్చు. ఇది ఎన్నో ఆధ్యాయంలో వెలువడింది. ఈ మష్రూమ్స్ లో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన రక్తపోటు జీవక్రియ సంబంధించిన వ్యాధులు నుండి రక్షిస్తుంది. క్యాన్సర్ బారి నుండి రక్షిస్తుంది; మష్రూమ్స్ తీసుకున్న వారిని చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్ తో ఇబ్బంది పడే వారిలో ఈ మష్రూమ్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఈ మష్రూమ్లో ఎర్గో థియేనిన్, గ్లుటాథియేన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇలాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు పాడవకుండా కాపాడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : యాంటీ ఇంప్లమెంటరీ గుణాలతో కూడిన మష్రూమ్స్ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక వ్యవస్థలో మైక్రో ఫేస్ లను ప్రేరేపిస్తాయి. మనం నిత్యము ఆహారంలో మష్రూమ్స్ ను కలిపి తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్యాల భారి నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది ఈ మష్రూమ్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది శరీరంలో ఎక్కువ సోడియం ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం ఎక్కువై రక్తనాళాలను ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగడానికి ఈ పుట్టగొడుగులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ పుట్టగొడుగులలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీటిని నిత్యము ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ మెరుగైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.