In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ప్రతికూలత కనిపిస్తుంది. గ్రహచలనాల రీత్యా శ్రమించాల్సి న రోజు. ఆదాయం తగ్గుతుంది. చేసే పనులలో ఆటంకాలు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పని వత్తిడి. మానసిక భయం, ఆందోళన. శ్రీ కనకదుర్గాదేవి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి., అన్నింటా శుభకరంగా ఉంటుంది. మీకు ఆఫీస్‌లో పెద్దల పరిచయం. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. అన్నింటా లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు పనులు సాధారణంగా సాగుతాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సామాన్యంగా ఉంటుంది. మహిళలకు చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరతాయి. అమ్మవారి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు సకాలంలో మీరు పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ధన లాభాలు. మిత్రుల కలయిక. పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అన్ని రకాల వృత్తుల వారికి సంతోషకరమైన రోజు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
Today Horoscope August 26 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టంతో కూడిన రోజు. ఆర్థికంగా మందగమనం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : ఈరోజు చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుల బాధ తగ్గుతుంది. తల్లిదండ్రుల నుంచి మీకు సహకారం, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబంలో మీకు గౌరవం. మహిళలకు ఈరోజు ఆర్థిక పురోగతి. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అన్నింటా మీకు తగిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు వస్తాయి. కొత్తప్రాజెక్టులను ప్రారంభించడానికి అనకూలమైన రోజు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి,. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు. ఆప్పులు తీరుస్తారు. పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు. అన్నింటా జయం. ఇష్టదేవతారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : కొద్దిగా కష్టపడాల్సిన రోజు. మీ శ్రమకు తగ్గ ఫలితం రాక నిరాశ పడతుతారు. ఆస్తి సంబంధ విషయాలలో వివాదాలు. బంధువుల నుంచి ప్రతికూలత. విందులు, వినోదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు కొంచెం పనిచేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. అన్నింటా సానుకూలతలు పెరగుతాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు. శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : శుభకరమైన రోజు, చేసే పనులలో వేగం పెరుగుతుంది. ఊహించని లాభాలు వస్తాయి. విదేశీ విద్యా విషయాలలో అనుకూలతలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీస్‌లో, బయటా మీకు కొత్త పరిచయాలు. మహిళలకు ధనలాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : అనుకూలత పెరగుతుంది. పనులలో ఏర్పడ్డ జాప్యం తగ్గి పనులు చకచకా పూర్తి చేస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం. అనుకోని మార్పులు. ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అమ్మ తరపు వారి నుంచి లాబాలు. ఇష్టదేవతరాధన చేయండి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.