Health Benefits : మష్రూమ్స్ లో ఉండేటువంటి ప్రయోజనాలు తెలిస్తే… ఇక మీరు వదలరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : మష్రూమ్స్ లో ఉండేటువంటి ప్రయోజనాలు తెలిస్తే… ఇక మీరు వదలరు…

Health Benefits : ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి కొందరికి తెలియదు. ఏం తీసుకోవాలో తెలియక ఏదో ఒక ఫుడ్ ని తినేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో పాటించే డైట్లో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కో సమయంలో తీసుకునే డైట్లో ఆరోగ్యనికి హాని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి తీసుకునే డైట్ ఎలాంటిదో ముందే చెక్ చేసుకోవాలి అని చెప్తుంటారు వైద్యరంగం నిపుణులు. అయితే డైట్ లో మష్రూమ్స్ ని గనక తీసుకున్నట్లయితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 August 2022,6:00 am

Health Benefits : ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి కొందరికి తెలియదు. ఏం తీసుకోవాలో తెలియక ఏదో ఒక ఫుడ్ ని తినేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో పాటించే డైట్లో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కో సమయంలో తీసుకునే డైట్లో ఆరోగ్యనికి హాని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి తీసుకునే డైట్ ఎలాంటిదో ముందే చెక్ చేసుకోవాలి అని చెప్తుంటారు వైద్యరంగం నిపుణులు. అయితే డైట్ లో మష్రూమ్స్ ని గనక తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కొంతమందికి మష్రూమ్స్ తినడం ఇష్టం ఉండదు అయితే అది వెజ్జ, నాన్ వెజ్జా అనే అనుమానం పలువురులో ఉంటూనే ఉంటుంది. అయితే మష్రూమ్స్ నీ ఏదో విధంగా తినేస్తూ ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా మష్రూమ్స్ అందరికీ అందుబాటులో దొరుకుతుంది. ఈ మష్రూమ్స్ లో కొన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. వీటిలో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలగజేస్తాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…

బరువు తగ్గడానికి సహాయపడుతుంది : వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు తప్పకుండా తమ ఆహారంలో మష్రూమ్స్ ను యాడ్ చేసుకోవాలి. వ్యాయామలు, జీవన విధానంలో మార్పులతో పాటు పద్ధతి ప్రకారం గా పుట్టగొడుగులను తీసుకున్నట్లయితే అధిక బరువు తగ్గవచ్చు. ఇది ఎన్నో ఆధ్యాయంలో వెలువడింది. ఈ మష్రూమ్స్ లో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన రక్తపోటు జీవక్రియ సంబంధించిన వ్యాధులు నుండి రక్షిస్తుంది. క్యాన్సర్ బారి నుండి రక్షిస్తుంది; మష్రూమ్స్ తీసుకున్న వారిని చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్ తో ఇబ్బంది పడే వారిలో ఈ మష్రూమ్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఈ మష్రూమ్లో ఎర్గో థియేనిన్, గ్లుటాథియేన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇలాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు పాడవకుండా కాపాడుతుంది.

If you know the Health Benefits of Mushrooms you will not leave

If you know the Health Benefits of Mushrooms, you will not leave…

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : యాంటీ ఇంప్లమెంటరీ గుణాలతో కూడిన మష్రూమ్స్ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక వ్యవస్థలో మైక్రో ఫేస్ లను ప్రేరేపిస్తాయి. మనం నిత్యము ఆహారంలో మష్రూమ్స్ ను కలిపి తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్యాల భారి నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది ఈ మష్రూమ్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది శరీరంలో ఎక్కువ సోడియం ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం ఎక్కువై రక్తనాళాలను ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగడానికి ఈ పుట్టగొడుగులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ పుట్టగొడుగులలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీటిని నిత్యము ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ మెరుగైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది