
If people with diabetes do not take such precautions, it will affect their teeth
Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ డయాబెటిస్ బారిన పడకుండా ఉండేందుకుగాను ప్రతీ ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఆల్రెడీ ఈ డిసీజ్ బారిన పడిన వారు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమంని ఈ సందర్భంగా చెప్తున్నారు. కాగా, ఈ వ్యాధి బారిన పడిన వారిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఈ పద్ధతి ద్వారా అరగంటలోనే కంట్రోల్ చేయొచ్చట. ఎలాగంటే..మధుమేహం బారిన పిడిన వారిలో బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ లెవల్స్ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయి.
ఈ క్రమంలోనే వాటిని తగ్గించేందుకుగాను ప్రతీ ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. కాగా, జిమ్నెమా సిల్వెస్ట్రే అనే మొక్క..యాంటీ-డయాబెటిక్ లక్షణాలకు గుర్తింపు పొందింది. ఈ మొక్క ద్వారా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవల్స్ డిక్రీజ్ అవుతాయని నిరూపితమైంది. ఈ మొక్కపైన పరిశోధకులు ఇంకా స్టడీ చేస్తున్నారు కూడా. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ సెన్సిటైజర్‌గా పని చేస్తుంది.తీగ జాతికి చెందిన ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధం సంప్రదాయకమైన మందుగాను పని చేస్తుంది. మలేరియా, పాముకాటు చికిత్సకుగాను ఈ మొక్క ఆకులు ఉపయోగిస్తారు.
indian herb leaves will reduce sugar levels in blood of diabetes patients
అలానే ఈ మొక్కను డయాబెటిస్ పేషెంట్స్‌కు కూడా ఉపయోగించ వచ్చును. యాంటీ డయాబెటిక్ లక్షణాలకు ప్రసిద్ధి గాంచిన ఈ మొక్కను బ్లడ్ షుగర్ లెవల్స్ డిక్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఆకలి, తీపి కోరికలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వెయిట్ లాస్ చేయడంలోనూ సాయపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగిన ఈ మొక్క ద్వారా చాలా చక్కటి ప్రయోజనాలున్నాయి. కాగా, పెద్దలు, నిపుణుల పర్యవేక్షణలో ఈ మొక్కను వైద్యంలో ఉపయోగిస్తే చక్కటి ఉపయోగాలుంటాయని పరిశోధకులు వివరిస్తున్నారు. అన్ని రకాల డయాబెటిక్ పేషెంట్స్‌కు ఈ ప్లాంట్ ద్వారా ట్రీట్‌మెంట్ లభిస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.