Diabetes : డయాబెటిస్ పేషెంట్స్‌కు శుభవార్త.. అరగంటలో షుగర్ లెవల్స్ కంట్రోల్.. ఎలాగంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Diabetes : డయాబెటిస్ పేషెంట్స్‌కు శుభవార్త.. అరగంటలో షుగర్ లెవల్స్ కంట్రోల్.. ఎలాగంటే?

Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు దేశంలో‌నే కాదు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ డయాబెటిస్ బారిన పడకుండా ఉండేందుకుగాను ప్రతీ ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఆల్రెడీ ఈ డిసీజ్ బారిన పడిన వారు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమంని ఈ సందర్భంగా చెప్తున్నారు. కాగా, ఈ వ్యాధి బారిన పడిన వారిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఈ పద్ధతి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :18 January 2022,7:00 am

Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు దేశంలో‌నే కాదు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ డయాబెటిస్ బారిన పడకుండా ఉండేందుకుగాను ప్రతీ ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఆల్రెడీ ఈ డిసీజ్ బారిన పడిన వారు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమంని ఈ సందర్భంగా చెప్తున్నారు. కాగా, ఈ వ్యాధి బారిన పడిన వారిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఈ పద్ధతి ద్వారా అరగంటలోనే కంట్రోల్ చేయొచ్చట. ఎలాగంటే..మధుమేహం బారిన పిడిన వారిలో బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ లెవల్స్ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయి.

ఈ క్రమంలోనే వాటిని తగ్గించేందుకుగాను ప్రతీ ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. కాగా, జిమ్నెమా సిల్వెస్ట్రే అనే మొక్క..యాంటీ-డయాబెటిక్ లక్షణాలకు గుర్తింపు పొందింది. ఈ మొక్క ద్వారా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవల్స్ డిక్రీజ్ అవుతాయని నిరూపితమైంది. ఈ మొక్కపైన పరిశోధకులు ఇంకా స్టడీ చేస్తున్నారు కూడా. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ సెన్సిటైజర్‌గా పని చేస్తుంది.తీగ జాతికి చెందిన ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధం సంప్రదాయకమైన మందుగాను పని చేస్తుంది. మలేరియా, పాముకాటు చికిత్సకుగాను ఈ మొక్క ఆకులు ఉపయోగిస్తారు.

indian herb leaves will reduce sugar levels in blood of diabetes patients

indian herb leaves will reduce sugar levels in blood of diabetes patients

Diabetes : అధ్యయనంలో తేలిన విషయమిది..

అలానే ఈ మొక్కను డయాబెటిస్ పేషెంట్స్‌కు కూడా ఉపయోగించ వచ్చును. యాంటీ డయాబెటిక్ లక్షణాలకు ప్రసిద్ధి గాంచిన ఈ మొక్కను బ్లడ్ షుగర్ లెవల్స్ డిక్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఆకలి, తీపి కోరికలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వెయిట్ లాస్ చేయడంలోనూ సాయపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగిన ఈ మొక్క ద్వారా చాలా చక్కటి ప్రయోజనాలున్నాయి. కాగా, పెద్దలు, నిపుణుల పర్యవేక్షణలో ఈ మొక్కను వైద్యంలో ఉపయోగిస్తే చక్కటి ఉపయోగాలుంటాయని పరిశోధకులు వివరిస్తున్నారు. అన్ని రకాల డయాబెటిక్ పేషెంట్స్‌కు ఈ ప్లాంట్ ద్వారా ట్రీట్‌మెంట్ లభిస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది