Chest Pain : చాతి నొప్పి వస్తుందా.. అది గుండెపోటు కాకుండా ఉండాలంటే ఎలా..?
ప్రధానాంశాలు:
Chest Pain : చాతి నొప్పి వస్తుందా.. అది గుండెపోటు కాకుండా ఉండాలంటే ఎలా..?
Chest Pain : వరల్డ్ వైడ్ గా చాలా మంది గుండె జబ్బుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. హార్ట్ ఎటాక్, ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో పాటుగా అధిక రక్తపోటు ఉండటం వల్ల ఈ అనర్ధాలు జరుగుతున్నాయి.ఇవి దాదాపు అందరికి సాధారణ ఆరోగ్య సమస్యలుగా మారిపోయాయి. అసలు గతంలో ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదు. కానీ ఈ కాలంలో ఇవి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఐతే చాతి నొప్పి వస్తే అది హార్ట్ ఎటాక్ అని అందరు అనుకుంటారు. చిన్న నొప్పైనా సరే వెంటనే వెళ్లి డాక్టర్ ని కలుస్తారు. ఐతే చాతి నొప్పి గుండెపోటు కాదని చాలామందికి తెలియదు. ఎలాంటి గుండె సంసస్య లేకపోయినా చాతి నొప్పి వస్తుంది. ఇది తెలియక వారు గుండెపోటు అనుకునే ఛాన్స్ ఉంటుంది. దానికి సంబనించిన 7 అపోహలను ఇప్పుడు చూద్దాం. గుండె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది..
ఐతే ఊబకాయం, ధూమపానం శారీరక నిష్క్రియాత్మక దీనికి కారణం అవుతుంది. ఇక మహిళల్లో ప్రతి 3 మంది స్త్రీల్లో ఒక్కరికి గుండెపోటు వస్తుంది. ఐతే వారికి పురుషుల కన్నా లక్షణాలు భిన్నంగా ఉంటాయని దాని వల్లే రోగ నిర్ధారణ లేక ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని అంటున్నారు. గుండెపోటు వారికి 50 శాతం మందికి మాత్రమే చాతి నొప్పి వస్తుంది. కొందరికి శ్వాస ఆడదు.. కొందరు అలసట, చేయి, వెన్ను, కడుపు, దవడ నొప్పి ఇలాంటివి వస్తాయి.
శారీరక శ్రమ లేకపోవడం, ధూమపాన, నిద్రలేమి, ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఇది వస్తుంది. ఐతే జీవన శైలిలో మార్పులతో దీన్ని అధిగమించవచ్చు. రోజువారీ వ్యాయామం, మంచి పండ్ల ఆహారం, ఒత్తిడి లేకుండా ధ్యానం, రక్తపోటు తగ్గించేలా ఆహారం తీసుకోవడం కొలెస్ట్రాల్ తగ్గించేలా చూడటం ఉండాలి. మహుమేహం, ఊబకాయం వారికి ఎక్కువగా గుండె జబ్బులు వస్తాయని అంటారు. వారు కూడా జీవన శైలిలో మార్పులు చేస్తే చాలు. వైద్యుడిని సంప్రదించి సమస్య గురించి తెలుసుకుని ముందు జాగ్రత్త పడితే ప్రమాదాన్ని