Palm Oil : ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Palm Oil : ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే తెలుసా…!!

Palm Oil : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈజీగా దొరికే ఆయిల్స్ లలో పామాయిల్ ఒకటి. అయితే ధన వంతులకంటే మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారే ఈ ఫామ్ ఆయిల్ ను ఎక్కువగా వాడతారు. అయితే కేవలం భారత దేశంలో మాత్రమే కాదు మలేషియా మరియు ఇండోనేషియా, ఆఫ్రికా, నైజీరియా, దక్షిణ అమెరికాలో కూడా ఈ పామాయిల్ దొరుకుతుంది. అయితే విదేశాలలోనే ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. అయితే మొట్ట మొదటిసారిగా పామ్ ఆయిల్ చెట్లను […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 October 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Palm Oil : ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే తెలుసా...!!

Palm Oil : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈజీగా దొరికే ఆయిల్స్ లలో పామాయిల్ ఒకటి. అయితే ధన వంతులకంటే మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారే ఈ ఫామ్ ఆయిల్ ను ఎక్కువగా వాడతారు. అయితే కేవలం భారత దేశంలో మాత్రమే కాదు మలేషియా మరియు ఇండోనేషియా, ఆఫ్రికా, నైజీరియా, దక్షిణ అమెరికాలో కూడా ఈ పామాయిల్ దొరుకుతుంది. అయితే విదేశాలలోనే ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. అయితే మొట్ట మొదటిసారిగా పామ్ ఆయిల్ చెట్లను కోల్కొకత్తాలో నాటి ఆయిల్ ను ఉత్పత్తి చేస్తారు. దీనికోసం పామ్ ఆయిల్ చెట్ల నుండి పండ్ల గుజ్జులు తీసి ఆయిల్ ను తయారు చేస్తారు…

అయితే ఈ ఫామాయిల్ ను తినడం అంత మంచిది కాదు అని దీనిలో హానికరమైన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అని చాలామంది కి చాలా అపోహాలు ఉన్నాయి. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం చూస్తే, అలాగే ఆరోగ్య నిపుణుల చెబుతున్న ప్రకారం చూస్తే, పామాయిల్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు. అయితే ఈ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మరియు పాలీ శాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా దొరుకుతాయి…

Palm Oil ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే తెలుసా

Palm Oil : ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే తెలుసా…!!

ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే రక్తంలో పేర్కొన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. అలాగే రేషన్ దుకాణాలలో దొరికే ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేస్తుంది. వాటిలో ఎటువంటి హానికరమైన పదార్థాలు అనేవి అసలు ఉండవు. ఈ ఆయిల్ ను ప్రభుత్వం చాలా తక్కువ ధరకు ఇవ్వడంతో నాసిరకం అనే అపోహ వలన ఎంతో మంది ఈ ఆయిల్ ను తీసుకోవడం మానేశారు. కానీ ఈ ఆయిల్ ను మితంగా తీసుకుంటే మాత్రం హెల్త్ కి మంచిదే

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది