Water Tank : సమ్మర్ లో మీ వాటర్ ట్యాంకు నీరు వేడిగా అవుతున్నాయా… అయితే 10 రూ. తో నీళ్లు కూల్ చేసుకోండి..!
ప్రధానాంశాలు:
Water Tank : సమ్మర్ లో మీ వాటర్ ట్యాంకు నీరు వేడిగా అవుతున్నాయా... అయితే 10 రూ. తో నీళ్లు కూల్ చేసుకోండి..!
Water Tank : ప్రతి ఒక్కరు ఇంటి కప్పు పైన వాటర్ ట్యాంకులను అమర్చుకుంటారు. ఈ వాటర్ ట్యాంక్ లో ఉన్న నీరు , వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం చేత త్వరగా నీరు వేడెక్కుతుంది. ఆ వీటిని మనం ముట్టుకుంటే కాలిపోతుంటాయి. ఇలాంటి సందర్భంలో ట్యాంక్ లో ఉన్న నీటిని చల్లగా ఉంచటానికి, కొన్ని రకాల వాటిని వినియోగిస్తుంటారు. కేవలం పది రూపాయలతో వాటర్ ట్యాంక్ లో ఉన్న నీటిని చల్లపరచవచ్చు. అవి ఏమిటంటే.. గోనె సంచులు. అల్యూమినియం ఫాయిల్. లేత రంగు ట్యాంకులు. నీడలో ఉంచడం వంటి మార్గాలను ఉపయోగిస్తే వాటర్ ట్యాంక్ లో ఉన్న నీటిని చల్లబరుచుకోవచ్చు. మరి వీటిని ఏ విధంగా వినియోగించాలో తెలుసుకుందాం. మార్చి నెల చివరి నాటికి వేడి క్రమంగా పెరిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. త్రీవ్రమైన వేడి ప్రభావం చేత సూర్య రష్మి, ఉదయం నుంచే ఎండ రావడం ప్రారంభమవుతుంది. ఈ ఎండ ప్రభావం తిరిగే సూర్యాస్తమయం అయ్యే వరకు ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో త్రీవ్రమైన ఎండ కాస్తుంది. రాబోయే రెండు నెలలలో వేడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మార్పులతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మండుతున్న ఎండలను తట్టుకోవడం అంత సులభం కాదు.

Water Tank : సమ్మర్ లో మీ వాటర్ ట్యాంకు నీరు వేడిగా అవుతున్నాయా… అయితే 10 రూ. తో నీళ్లు కూల్ చేసుకోండి..!
Water Tank వాటర్ ట్యాంకులలో నీటిని చల్లబరచడం ఎలా
భయంకరమైన ఎండలలో స్నానం చేయకుండా ఉండలేము. ఎండ, వేడి కారణంగా పైకప్పు పై ఉంచిన ట్యాంకు నీరు చాలా వేడిగా మారుతుంది.దినీ కారణంగా స్నానం చేయడం పక్కన పెడితే చేతులు కడుక్కోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో పాటు వంటగది పనులు చేయటానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు లేకుంట ఏ పని చేయలేము. ధ్యానం సమయంలో ఈ నీటిని ముట్టుకుంటే చేతులు కాలిపోతుంటాయి. వీటితో స్నానం కూడా చేయాలంటే కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం నీరు చల్లగా మారుతుందో తెలుసుకుందాం…
కేవలం పది రూపాయలతోనే ఈ నీటిని చల్లబరుచుకోవచ్చు. మండే ఎండల్లో వేడి నీటితో స్నానం లేదా చేతులు కడుక్కోవడం వల్ల కురుపులు, వడదెబ్బ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ప్రజలు వేడి నీటిని తాగడానికి భయపడతారు. పై కప్పు ఉష్ణోగ్రతలకు కారణంగా ట్యాంకు నీటిని చల్లగా ఉంచడం ప్రజలకు సులభం కాదు. చాలా సార్లు ప్రజలు ట్యాంకులో ఉన్న నీటిని చల్లగా ఉంచేందుకు దానికి గ్రీన్ షేడ్ ను ఉపయోగిస్తుంటారు.
ఈ కొలత పెరిగిన ఉష్ణోగ్రతలలో ట్యాంక్ నీటిని చల్లగా ఉంచడానికి సరిపోదు. దీనివలన ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు ఈ ఎండల వల్ల ఇలాంటి పరిస్థితి తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ట్యాంక్ నీటిని చల్లగా ఉంచడానికి కొన్ని సులభయం సులభమైన, ఖర్చు లేని మార్గాలను మేము మీకు అందిస్తున్నాము.. కాబట్టి, ఎటువంటి ఖర్చు లేకుండా మండుతున్న ఎండలో పై కప్పు పై ఉంచిన ట్యాంక్ నీటిని ఎలా చల్లగా ఉంచాలో తెలుసుకుందాం..
Water Tank ట్యాంక్ ఎంపికలో ఈ విషయాలను గుర్తుంచుకోండి
వేసవి కాలంలో ట్యాంకులో నీటి చల్లగా ఉంచాలంటే, ట్యాంక్ పెట్టేముందు అది సింటెక్స్ లేత రంగులో ఉండేలా మీరు గుర్తుంచుకోవాలి. తీవ్రమైన సూర్యలక్ష్మి కారణంగా ట్యాంకు నీరు వేడెక్కుతుంది. దీని కారణంగా ప్రజలు తీవ్రమైన వేడి నీటిని ఉపయోగించవలసి వస్తుంది. అందువల్ల, నీటి ట్యాంకు రంగు లేత రంగులో ఉండేలా చూసుకోవాలి. ట్యాంకు రంగు ముదురు రంగులో ఉంటే, దానిని లేత రంగులో పెయింట్ లేదా గుడ్డతో కప్పవచ్చు.
ఈ నాలుగు మార్గాలను అనుసరించండి : ట్యాంకులలో నీటిని చల్లగా ఉంచడానికి గోనెసంచులు చేసిన జనమును నీటిలో నానబెట్టి ట్యాంకు చుట్టూ చుట్టండి. అల్యూమినియం పాయిల్ ను ఉపయోగించండి. ట్యాంకుకు పెయింట్ వేయండి. బ్యాంకు చుట్టూ గడ్డి లేదా మట్టిని వేయండి. ట్యాంకుకు నీడ ఉండే ప్రదేశంలో మాత్రమే ఉంచండి. ద్వారా ట్యాంకు పై సూర్యలక్ష్మి సులభంగా చేరకుండా ఉంటుంది. ఇవన్నీ పాటిస్తే ట్యాంక్ లో నీటిని ఎప్పుడూ చల్లగా ఉంచుకోవచ్చు.