Joint Pains : వీటిని తిన్నారంటే ఎప్పటికీ ముసలితనం రాదు.. 500 ఏళ్ల వరకు జీవిస్తారు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Joint Pains : వీటిని తిన్నారంటే ఎప్పటికీ ముసలితనం రాదు.. 500 ఏళ్ల వరకు జీవిస్తారు…!

Joint Pains : మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల తిమ్మిర్లు చేతులు తిమ్మిర్లు ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు జరిగితే పెద్ద నష్టం లేదు. కానీ తరచుగా జరుగుతుంటే మాత్రం అలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతిని వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పుడు చెప్తున్నారు. ఇలాంటి వాటిని శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :17 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  Joint Pains : వీటిని తిన్నారంటే ఎప్పటికీ ముసలితనం రాదు.. 500 ఏళ్ల వరకు జీవిస్తారు...!

Joint Pains : మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల తిమ్మిర్లు చేతులు తిమ్మిర్లు ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు జరిగితే పెద్ద నష్టం లేదు. కానీ తరచుగా జరుగుతుంటే మాత్రం అలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతిని వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పుడు చెప్తున్నారు. ఇలాంటి వాటిని శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు సంకేతాలుగా భావించాలి కలిగించి తిమ్మిర్లకు కారణం అవుతుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయట్లేదు .. జన్యుపరమైన రుగ్మత వల్ల కూడా కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. నరాలపై ట్యూమర్లు పెరుగుతున్న సందర్భాల్లో థైరాయిడ్ సమస్యతో ఉన్నవారిలో అలాగే ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో కూడా తిమ్మిరలు వస్తాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి లేదా ఈ విటమిన్b12 లోపించినప్పుడు అది నరాలపై ప్రభావం చూపి తిమ్మిర్లు వచ్చేలా చేస్తాయి. క్యాన్సర్, హెచ్ఐవి అధిక రక్తపోటు, టీవీ వంటి వ్యాధులను తగ్గించుకునేందుకు వాడే మందులు కూడా తిమ్మిర్లు వచ్చేలా చేస్తాయి.

అదే విధంగా హెపటైటిస్ బి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నరాలను దెబ్బతీయడం వల్ల కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభమవుతాయి. ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ నరాల బలహీనతకు కాళ్లు చేతులు తిమ్మిర్లకు అద్భుతమైన హోమ్ రెమెడీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ ప్రతీ రోజు ఆహారంలో పచ్చని ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. అలాగే తాజా పళ్ళు, కూరగాయలు కూడా తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే వీటిలో ఎక్కువ మోతాదులో మైక్రో న్యూట్రియన్లకు సంబంధించిన పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో విటమిన్ సి ఈ మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇక ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ నుండి ఆహార పదార్థాలు ఎంపిక చేసుకుని తినాలి. ముఖ్యంగా చియ గింజలు అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ చియాగింజలు వేసి నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. సూపర్ మార్కెట్లో కూడా మనకు దొరుకుతాయి. అలాగే డాక్టర్ల సలహా మేరకు ఫిష్ ఆయిల్ మార్కెట్లో దొరుకుతుంది. లేదా టాబ్లెట్ల రూపంలో కూడా వేసుకోవచ్చు.. నల్ల ద్రాక్ష ఒక నెలపాటు మీరు ఇలా తీసుకోవడం వల్ల నరాలు నొప్పి, నరాల బలహీనత నరాలు అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇక రెండవదిగా గుమ్మడి గింజలు ఇవి మీకు ఆయుర్వేద షాపుల్లో గాని లేదా డ్రై ఫ్రూట్ షాపుల్లో గాని ఈజీగా దొరుకుతాయి.

ఈ గుమ్మడి గింజలు చేసే అద్భుతం అంత ఇంతా కాదు.. కాకపోతే రోజుకి ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి. ఈ గుమ్మడి గింజల్ని కూడా నానబెట్టి తినడం చాలా ముఖ్యం. అయితే ఇలా తినడం వల్ల అజీర్తి సమస్యలు అరుగుదల శక్తితో ఎవరైనా బాధపడుతుంటే ఈ గుమ్మడి గింజల వల్ల చక్కని అరుగుదల శక్తి వస్తుంది. అలాగే అజీర్తి సమస్యలు కూడా పోయి జీర్ణ సంబంధిత సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు లేని వాళ్ళు అయితే చక్కగా గుమ్మడి గింజలు వేయించుకుని తినొచ్చు.. ఈ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రమే నానబెట్టుకుని తింటే సరిపోతుంది. వీటిని వేయించుకొని గోరువెచ్చని పాలలో కూడా వేసుకుని తాగొచ్చు. ఇలా కాళ్లు, చేతులు తిమ్మిర్లు తగ్గించుకోవడానికి ప్రతిరోజు నీటిని తగినట్టుగా తాగడం అలవాటు చేసుకోవాలి. పాదాలలో కలిగే తిమ్మరులకు దూరంగా ఉండొచ్చు. ఇక తాజా కూరగాయలు, ఆకుకూరలు అరటిపండు, చేపలు, డార్క్ చాక్లెట్ వంటి ఆహార పదార్థాలు తింటూ ఉండాలి. రాత్రిపూట పాదాలకు మసాజ్ చేసుకోవడం మంచిది.

లేదా గుండె సంబంధిత సమస్యలు కానీ నరాల బలహీనత ఇటువంటి వాటికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో.. ఆరోగ్యకరమైన జీవన శైలి కూడా అంతే ముఖ్యం. మద్యపానం ,పొగాకు, ధూమపానం అలాగే జంక్ ఫుడ్స్ కి, ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. వీటి కారణంగానే సగం మన ఆరోగ్యం దెబ్బతిని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మీరు ప్రతి రోజు అలవాటు చేసుకుంటే డాక్టర్ అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే ఈజీగా ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి.

jyothi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక