Joint Pain : కీళ్ల నొప్పులు మిమ్మల్ని వేధిస్తున్నాయా… ఈ పొడి పాలలో కలిపి తాగారంటే… అవాక్కే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Joint Pain : కీళ్ల నొప్పులు మిమ్మల్ని వేధిస్తున్నాయా… ఈ పొడి పాలలో కలిపి తాగారంటే… అవాక్కే…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 February 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Joint Pain : కీళ్ల నొప్పులు మిమ్మల్ని వేధిస్తున్నాయా... ఈ పొడి పాలలో కలిపి తాగారంటే... అవాక్కే...?

Joint Pain : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. నొప్పులు వయసుతో పరిమితం లేకుండా అందరిలోనూ వస్తున్నాయి. 50 సంవత్సరాలు దాటిన తరువాత కీళ్ల నొప్పులు రావాలి. కానీ ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన తర్వాత కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కీళ్ల నొప్పులకు మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కావున ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఔషధం ఒకటి ఉంది. నీళ్ల నొప్పులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇక మీరు మెడిసిన్స్ వాడే అవసరం ఉండదు. ఆ ఔషధమే మునగ ఆకు పొడి. నీ మునగాకు పొడిని పాలలో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఎముకల నేను బలపరిచే గుణం ఈ మూలగ ఆకులో ఉంది. కాదు బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ఆరోగ్య కరం.

Joint Pain కీళ్ల నొప్పులు మిమ్మల్ని వేధిస్తున్నాయా ఈ పొడి పాలలో కలిపి తాగారంటే అవాక్కే

Joint Pain : కీళ్ల నొప్పులు మిమ్మల్ని వేధిస్తున్నాయా… ఈ పొడి పాలలో కలిపి తాగారంటే… అవాక్కే…?

మునక్కాయలతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేస్తాం. మునక్కాయలతో చేసిన వంటకాలు చాలా రుచిగా కూడా ఉంటాయి. మునక్కాయలే కాదు మునగ ఆకులు కూడా వంటకాలకు ఉపయోగిస్తారు. ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మునగ ఆకుకూడును ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో మునగ ఆకు పొడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేయుటకు కూడా ఉపకరిస్తుంది. ఆకులో ప్రోటీన్,ఐరన్,క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అదనంగా ఇందులో ఫైబర్లు విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యల చికిత్సకు ఉపయోగపడుతుంది. ఈ మునగపొడి ని కలిపిన పాలను సేవించడం వల్ల పలు ఆరోగ్య సమస్యలకు చక్కని ఉపశమనం కలుగుతుంది. చాలామంది కూడా మునక్కాయలను వంటకాలలో ఉపయోగిస్తుంటారు. ఇది వంటకాలలో చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇష్టపడతారు. కొంతమంది మునగాకులతో తయారుచేసిన పొడిని కూడా తినడానికి ఇష్టపడతారు. మునక్కాయలు నరాల బలహీనతకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే జీర్ణ క్రియను కూడా పెంచుతుంది. వ్యవస్థను కాపాడటానికి మరియు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

మునగా ఆకు పొడిని పాలలో కలిపి తాగితే క్యాల్షియం,మెగ్నీషియం అందడంతో పాటు ఎముకలను బలంగా మారుస్తుంది. ప్రతి సాయంత్రం టీ కి బదులు పాలలో మునగపొడిని కలిపి తాగితే ఎముకలకు,కీళ్ల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు బరువు తగ్గాలని అనుకుంటే మునగపొడిని పాలలో కలిపి తాగండి బరువు త్వరగా తగ్గవచ్చు. ఏమనగాకులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువలన ఆకలి వేయదు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తక్కువగా తింటారు. ద్వారా బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు. గాలి అనుకునే వారికి ఈ పొడిని రోజు పాలలో కలిపి తాగితే బరువు త్వరగా తగ్గవచ్చు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆకుపొడి పాలలో కలిపి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుటకు ఉపయోగపడుతుంది. నీ ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పాలతో కలిపి తాగాలి. అంటే గోరువెచ్చని నీటితో కూడా కలిపి తాగవచ్చు. రోదొక శక్తిని పెంచడానికి మునగపొడిని ఆహారంలో రోజు చేర్చుకోవచ్చు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ పొడిని తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.

Joint Pain మునగ పొడిని పాలతో ఎలా ఉపయోగించాలి

ఆధార్నంగా పాలకూర పొడిని పాలతో కలిపి తాగవచ్చు. నీటితో అయినా కలిపి తాగవచ్చు. నీకోసం గ్లాసుడు పాలలో ఒక టీ స్పూన్ మునగ పొడిని వేసి బాగా కలిపి తాగాలి. ఇలా సాయంత్రం లేదా రాత్రి పూట మునగపొడిని పాలలో కలిపి ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగితే అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది