Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త.... మీకోసమే ఈ ఔషధం... దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే...?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక రకాల సమస్యలను పరిష్కారం ఇస్తుంది. ఉదయాన్నే పరగడుపున జాజికాయ నీటిని తాగారంటే జీర్ణ సంబంధ సమస్యలు, నిద్రలేమి సమస్య, మైగ్రేన్, ఒత్తిడి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను సమనం పొందవచ్చు. ప్రకృతిలో మనకు లభించే ఎన్నో గుణాలను కలిగిన దానిలో జాజికాయ కూడా ఒకటి. సాధారణంగా వంటలలో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాల గురించి సరిగ్గా తెలియదు. ఉదయం ఖాళీ కడుపుతో జాజికాయ పొడిని నీటిలో కలిపి తీసుకుంటే శరీరానికి అనేక విధాలుగా లాభం చేకూరుతుంది. జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Health Benefits Of Nutmeg Drink కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త మీకోసమే ఈ ఔషధం దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే

Health Benefits Of Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink అజకాయ ఆరోగ్య ప్రయోజనాలు

రాజు కాయలో ఉండే సహజ యాసిడ్లు, ట్రీ అండ్ లో జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఏం కాళీ కడుపుతో జాజికాయ నీటిని తాగడం వల్ల గ్యాస్, నువ్వంటే సమస్యలు తగ్గిపోతాయి. ఆగే ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది. అజికాయలో ఉండే ఆంటీ ఇన్ఫర్మేషన్, శరీరంలోని వాపును తగ్గిస్తాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారికి వచ్చే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులకు ఇది సహజ చికిత్సగా పనిచేస్తుంది. ఉదయం నీటిని తీసుకోవడం వల్ల నెమ్మదిగా నొప్పులు తగ్గుతూ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను రక్షిస్తాయి. తద్వారా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. మార్పుల తర్వాత ప్రభావితమయ్యే వ్యాధులను తగ్గించుటకు రోగనిరోధక శక్తి బలపడుతుంది.

ఈ కాయలో ఉండే సహజ న్యూట్రియెంట్ లో మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. కడుపున తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రవచనాలు స్పష్టంగా ఉండేలా చేయడంలో ఇది సహాయపడుతుంది. విద్యార్థులు లేదా మానసిక ఒత్తిడితో ఉండే వ్యక్తులకు ఇది మంచిది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే వారికి జాజికాయ నీరు ఎంతో ఉపశమనాన్ని అందిస్తుంది, ఇది నాడీ వ్యవస్థను శాంతింప చేస్తుంది.వెంటనే తలనొప్పి తక్కువ అయ్యేలా చేస్తుంది. తరచూ వచ్చే మైగ్రేన్ సమస్యకు సహజ పరిష్కారం ఉపయోగపడుతుంది. లేని సమస్యతో బాధపడే వారికి జాజికాయ నీరు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. ఇది నిద్రను ప్రశాంతంగా, సాఫీగా చేయడంలో సహాయపడుతుంది.ఉదయం తాగిన జాజికాయ నీటితో శరీరంలో టెన్షన్ తగ్గిపోవడంతో శాంతియుత నిద్ర రావడానికి తోడ్పడుతుంది. రాత్రి నిద్రకు ముందు తాగితే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది