Kiwi Fruit : ఈ కివి ఫ్రూట్స్ తింటే… మెరిసే చర్మం, దృఢమైన ఎముకలు మీ సొంతమవుతాయి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kiwi Fruit : ఈ కివి ఫ్రూట్స్ తింటే… మెరిసే చర్మం, దృఢమైన ఎముకలు మీ సొంతమవుతాయి…!!

Kiwi Fruit : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ఫ్రూట్స్ను అలాగే కూరగాయలను తింటూ ఉంటాం. ఎందుకంటే కూరగాయలు, పండ్లు మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. దానిలో మన శరీరానికి కావాల్సిన మినరల్స్, ఫైబర్లు విటమిన్లు లాంటి ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉంటాయని సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన శరీరానికి అన్ని రకాల పోషకాలు సమపాల్లో అందేలా చూసుకుంటూ ఉండాలి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 February 2023,3:00 pm

Kiwi Fruit : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ఫ్రూట్స్ను అలాగే కూరగాయలను తింటూ ఉంటాం. ఎందుకంటే కూరగాయలు, పండ్లు మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. దానిలో మన శరీరానికి కావాల్సిన మినరల్స్, ఫైబర్లు విటమిన్లు లాంటి ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉంటాయని సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన శరీరానికి అన్ని రకాల పోషకాలు సమపాల్లో అందేలా చూసుకుంటూ ఉండాలి. లేదంటే పోషక ఆహార లోపం ఏర్పడే ఛాన్సులు ఉంటాయి. దాని కోసం సరైన డైట్ ను ప్లాన్ చేసుకోవాలి. అలాంటి డైట్ కు ఇంకా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పండ్లలో కివి కూడా ఒకటి ఉంది. ఈ పండు మన డైట్ లో చేర్చుకోవడం వలన చర్మ సంరక్షణ నుంచి వ్యాధి నిరోధక వరకు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలకి ఉపయోగపడుతుంది.

Kiwi Fruit benefits in Shiny skin on strong bones

Kiwi Fruit benefits in Shiny skin on strong bones

ఈ కివి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. పటిష్టమైన ఎముకలు: ఎముకల దృఢత్వం విషయంలో చాలామందికి కివి పండ్లు ఉపయోగపడతాయని సంగతి చాలామందికి తెలియదు. నిజానికి కివి పండ్లు ఎముకను బలోపేతం చేసే పోలేటి పుష్కలంగా ఉంటుంది. ఈ పోలేటి ఎముక నిర్మాణానికి తోడ్పడుతుంది. ఎముకల గట్టి తనానికి కివిలోని విటమిన్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కావున గర్భిణీలు కివి పండు తీసుకోవడం చాలా ప్రదానం. ప్రశాంతమైన నిద్ర: కివి పండ్లు శర తోని లాంటి నిద్రకూకరించి పదార్థాలు ఉంటాయి. దాని వలన తరచూ కివి పండు తినేవారికి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారికి ఈ పండు చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. జీర్ణశక్తి: ఇది పండు జీర్ణశక్తికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి 100 గ్రాముల కివి పండ్లలో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది.

కివి ఫ్రూట్ తింటే ఎన్ని ఆరోగ్ర ప్రయోజనలో తెలుసా | Benefits of Kiwi Fruit | Eagle Media Works - YouTube

కావున ప్రతిరోజు కివి పండుని తీసుకుంటే 12% ఫైబర్ అందుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ ఫైబర్లు ఆరోగ్యకరమైన జీర్ణశక్తికి ఉపయోగపడతాయి.. రోగనిరోధక శక్తి; సి విటమిన్ కి కివి పండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ విటమిన్ రోగని రోజు ఒక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఇంప్లమేషన్ క్రమబద్ధీకరణ తోడ్పడతాయి. మెరిసే చర్మం: కివి పండ్లు విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా నాజుగ్గ మెరిసేలా చేస్తుంది. 100 గ్రాముల కివి పండు తింటే ఒక రోజులో దేహానికి అవసరమైన సి విటమిన్ లో అధిక శాతం లభిస్తుంది. ఆక్సిడెంట్ ఉండడం వలన మన చర్మం పాలిపోకుండా ముడతలు పడకుండా ఉంటుంది. పచ్చి కివి ముక్కలు తీసుకోవడం ద్వారా లేదంటే చర్మానికి రాసుకోవడం వలన ఈ ప్రయోజనాలు పొందవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది