Lower Back Pain : నడుము నొప్పి, నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు మటుమాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lower Back Pain : నడుము నొప్పి, నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు మటుమాయం…!

Lower Back Pain : నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పి, నడుం నొప్పి కండరాలు పట్టేయడం ఎక్కువ దూరం నడవలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం కింద కూర్చుని లేవలేకపోవడం ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా.. అంత శక్తివంతంగా మారుతాయి. మీ ఎముకలు నరాలు మీ ఎముకల్లో కోల్పోయిన గుజ్జు తిరిగి తయారవుతుంది. అలాగే నరాలు ఉక్కులా ఉంటాయి. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళగలరు మీరు ఇంత చలాకిగా ఉండడం చూసి మీ స్నేహితులు మీ కుటుంబ […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 June 2023,7:00 am

Lower Back Pain : నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పి, నడుం నొప్పి కండరాలు పట్టేయడం ఎక్కువ దూరం నడవలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం కింద కూర్చుని లేవలేకపోవడం ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా.. అంత శక్తివంతంగా మారుతాయి. మీ ఎముకలు నరాలు మీ ఎముకల్లో కోల్పోయిన గుజ్జు తిరిగి తయారవుతుంది. అలాగే నరాలు ఉక్కులా ఉంటాయి. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళగలరు మీరు ఇంత చలాకిగా ఉండడం చూసి మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం తయారు చేసుకునే డ్రింక్ అంత అద్భుతంగా రిసల్ట్ ఇస్తుంది. మరి ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమేం కావాలో ఇప్పుడు మనం చూద్దాం..

కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రారంభంలోనే గుర్తించి తన జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకు కీళ్ల నొప్పుల ప్రభావం నుండి ఉపశమనం పొందవచ్చు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే దానికి మూల్యం భారీగా చెల్లించుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే డాక్టర్ దగ్గరికి వెళ్లి చాలా రకాల మందులు వాడిన ఉపయోగం లేదు అనుకున్న వాళ్లు కూడా చక్కగా ఈ ఆయుర్వేద డ్రింక్ తయారు చేసుకునే తాగండి. నూటికి నూరు శాతం మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. మీరు చక్కగా లేచి నడుస్తారు. మరి ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి గ్లాసు డ్రింకింగ్ వాటర్ వేయండి. ఇందులో మనం తీసుకునే మొదటి ఇంగ్రిడియంట్స్ ఒక స్పూన్ వాము అజీర్తి సమస్యలన్నీ దూరం చేస్తుంది.

Lower back pain Nerve weakness Knee pain Fatigue

Lower back pain Nerve weakness Knee pain Fatigue

అరుగుదల శక్తిని పెంచుతుంది. అంతేకాదు మన కడుపుని పేగులని చక్కగా శుభ్రం చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకుపోయే రెండవ ఇంగ్రిడియంట్ సొంటి ప ఆయుర్వేదిక్ షాపులో సొంటి దొరుకుతుంది. ఇప్పుడు ఇలా వాటర్ లో వేసి అన్నింటిని బాగా కలపండి. ఫ్రెండ్స్ సొంటి మనకి ఆకలిని బాగా పుట్టిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. మూడవ ఇంగ్రిడియంట్స్ బిర్యానీ అని ఫ్రైడ్ రైస్ అని రకరకాల మసాల కూరలు వీటన్నిటిలో కూడా బిర్యానీ ఆకులు విరివిగా వాడుతారు. మంచి సువాసనతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో మన పొట్టని శుభ్రం చేయడానికి అలాగే వాత దోషాన్ని తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించండి. దీనిని గోరువెచ్చగా ఉండాలి పరిగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.

ఎందుకంటే మనం నేచురల్ ఇంగ్రిడియంట్స్ తో ఆయుర్వేద పద్ధతిలో ఈ డ్రింక్ ని తయారు చేసుకున్నాం కాబట్టి మీరు ఈ డ్రింక్ తాగిన రోజులు కూడా జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. మీరు ఎప్పుడు ఏ డ్రింక్ తీసుకున్న చక్కగా టీ తాగినట్టుగా అంటే టీ తాగే ప్లేస్ లో ఈ డ్రింకులు మీరు అలవాటు చేసుకోవాలి. అద్భుతంగా మీ మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పి నరాల బలహీనత పోయి మీ పొట్ట సుబ్రమై మీరు ఆరోగ్యంగా ఉంటారు ఈ డ్రింక్ అయితే కచ్చితంగా తయారు చేసుకుని తాగండి మంచి రిజల్ట్ ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది