Low Back Pain : నడుము నొప్పిని అంత తేలిగ్గా తీసేయకండి.. ఈ లక్షణాలు ఉన్నాయా,అయితే తెలుసుకోండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Low Back Pain : నడుము నొప్పిని అంత తేలిగ్గా తీసేయకండి.. ఈ లక్షణాలు ఉన్నాయా,అయితే తెలుసుకోండి..?

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Low Back Pain :నడుము నొప్పిని అంత తేలిగ్గా తీసేయకండి..ఈ లక్షణాలు ఉన్నాయా,అయితే తెలుసుకోండి..?

Low Back Pain :  ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య నడుము నొప్పి. నడుము నొప్పి మగవారికి ఆడవారికి అని తేడా లేదు. ప్రతి ఒక్కరిని వేధించే సమస్య. ప్రస్తుత బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ పని ఒత్తిడికి గురవుతున్నారు. ఎక్కువగా నిల్చోని చేసే పని, కొంతమందికి ఎక్కువగా కూర్చుని చేసే పని. ఎక్కువగా కూర్చోవటం నిల్చోవడం వల్ల నడుము నొప్పి సమస్య ఎక్కువ అవుతుంది. అదే పనిగా కూర్చొని, నిలబడి చేపలు వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. అసలు ఎక్కువ కూర్చొని పనిచేసే వారికి ఏ నడుము నొప్పి సమస్య ఎక్కువగా వస్తూ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న సమాజంలో ఆఫీస్ కి వెళ్లేవారు, పనిలో నీలం అయిపోయి పని ఒత్తిడికి గురవుతూ, సమయం తెలియకుండానే పనిలో మునిగిపోతున్నారు. పని ఒత్తిడి వల్ల ఎంతసేపు కుర్చీలో కూర్చున్నారు అనే విషయం కూడా మరిచిపోయి పనిలో మునిగిపోతున్నారు. ఏ పనిగా కూర్చొని పని చేయకుండా మధ్య మధ్యలో లేస్తూ కూర్చుంటూ ఉండాలి. అటు ఇటు తిరుగుతూ ఉండాలి. కుర్చీలో అదే పనిగా కూర్చోవడం వల్ల అవిపరితమైన ఆ సౌకర్యం వెన్నునొప్పి ముఖ్యమైనవి అనేక కారణాల వల్ల ఈ సమస్యలు రావచ్చు. ఎక్కువసేపు కూర్చోవడమే కాదు, ఎక్కువ సేపు నిలబడినా కూడా వెన్న నొప్పి నడుము నొప్పి వస్తుంది. కుర్చీలో కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోతే ఆకస్మికంగా వెన్ను నొప్పి, నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని పట్టించుకోకుండా పనిలో మునిగిపోతూ ఉంటారు. అయితే ఇది మనం చేసే అతి పెద్ద తప్పు. కాబట్టి వెన్ను నొప్పిని ఎలా నివారించాలి ఎలా సత్కరించుకోవాలో తెలుసుకుందాం…

Low Back Pain నడుము నొప్పిని అంత తేలిగ్గా తీసేయకండి ఈ లక్షణాలు ఉన్నాయాఅయితే తెలుసుకోండి

Low Back Pain : నడుము నొప్పిని అంత తేలిగ్గా తీసేయకండి.. ఈ లక్షణాలు ఉన్నాయా,అయితే తెలుసుకోండి..?

Low Back Pain  వెన్నునొప్పి సులభంగా తగ్గించుకోవచ్చు :

సాధారణంగా వెన్నునొప్పి ప్రారంభమై రెండు మూడు రోజులపాటు తగ్గకుండా అలాగే ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. ఈ సమస్యతో బాధపడే వారు వీలైనంతవరకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. నన్ను నొప్పి త్వరగా తగ్గటానికి వైద్యులు మందులు సూచిస్తారు. మనం ఎప్పుడూ అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వెన్ను నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు.వెన్ను నొప్పికి నడుము నొప్పికి సరైన పరిష్కారం యోగాసనాలు వేయడం. శాసనాలు వేయటం ప్రారంభిస్తే వెన్ను నొప్పిని కొంతవరకు పరిష్కరించవచ్చు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

Low Back Pain  వెన్నునొప్పి సమస్యను పరిష్కరించవచ్చు:

నొప్పి ఏదైనా గాయం కారణంగా ఉంటే, ఐస్ కోల్డ్ కంప్రెస్స్ సహాయం చేస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా అవంటివి ఉండే వేడి కంప్రెస్స్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అయితే దీన్ని ప్రయత్నించే ముందు ఓ వైద్యుని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.మనం వర్క్ చేసే చోట నిరంతరం ఒకే చోట కూర్చొని పని చేసిన, నిలబడి చేసిన విపరీతమైన నడుము నొప్పికి గురవుతాం. మనం ఎంతసేపు కూర్చొని పని చేస్తున్నాము అనే దానిపై శ్రద్ధ ఉంచాలి. చిలో కూర్చొని కొంతమంది అలాగే నిద్రపోతూ ఉంటారు అలా ఎక్కువసేపు కూర్చొని నిద్రపోతే తుంటి పైన ఒత్తిడి పడుతుంది. అభిప్రాయం ప్రకారం రోజు సరిపడ నిద్రపోవాలి. అలాగే కుర్చీపై కూర్చున్నప్పుడు మీ వెన్నెముకను గిటార్ గా ఉండేలా చూసుకోవాలి.ఈ రకమైన అభ్యాసం శరీరంలో వివిధ భాగాలు నొప్పిని తగ్గిస్తుంది. అనేక అధ్యయనాలు ప్రకారం మానసిక ఒత్తిడిని, ఆశ మధ్య సంబంధాన్ని బలపరుస్తున్నాయి. బట్టి మీరు శారీరక నొప్పిని నివారించుకుంటే ఒత్తిడి అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది