Categories: HealthNews

Mandaram Tea : మందారం టీ తో మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం… అదెలానో తెలుసుకోండి…!

Mandaram Tea : నేటి ఆధునిక కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య వెంటాడుతుంది. ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ సమస్యకు బెస్ట్ రెమెడీ లో hibiscus tea మందార పువ్వు ఒకటి. మందార పువ్వులు ఉపయోగించడం వల్ల జుట్టు ఊడే సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా మరియు తెల్ల వెంట్రుకలు రాకుండా వివరించడంలో మందారం మెడిసిన్ ల పనిచేస్తుంది. ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే hibiscus tea మందార పువ్వు జుట్టుకి మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలిగిస్తుందని మీకు తెలుసా…! అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Mandaram Tea : మందారం టీ తో మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం… అదెలానో తెలుసుకోండి…!

మందార పువ్వులో Mandaram Tea  ఇనుము అధికంగా ఉంటుంది. దీనివలన శరీరంలోని రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే ముందుగా మందార మొక్కలను తీసుకొని వాటిని శుభ్రపరిచి రుబ్బుకోవాలి. దీని రసాన్ని తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఆకలి ఎక్కువగా వెయ్యదు. అంతేకాకుండా మందార పువ్వులను తినడం వలన సులభంగా బరువు తగ్గవచ్చు. ఇకపోతే మందార ఆకుల టీ తాగడం వలన కూడా శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.

మందార పువ్వులో ఉండే ఆంటీ ఇంజిన్ ఎలిమెంట్స్ వయసు పైబడిన సంకేతాలు కనిపించకుండా మీ యొక్క అందాన్ని రెట్టింపు చేస్తుంది. హైబిస్కస్ టీ తీసుకోవడం వలన అధిక రక్తపోటు నుండి బయటపడవచ్చు. మందార ఆకులలో విటమిన్ సి అధిక మోతాదులో ఉండటం వలన ఇది శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా దగ్గు జలుబు సమస్యలతో తరచూ బాధపడేవారు క్రమం తప్పకుండా మందారం టీ తాగినట్లయితే మంచి ఉపశమనం లభిస్తుంది. మందార పువ్వులతో గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మందార పువ్వు ఆకులు మరియు పువ్వులు మందంగా మృదువుగా ఇలా చేస్తాయి. అంతేకాకుండా మందార ఆకులతో తయారు చేసిన ఆయిల్ ని జుట్టుకు పట్టించడం వలన జుట్టు పొడవుగా మెరిసేలా తయారవుతుంది.

Recent Posts

Totapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!

Totapuri Mangoes : ప్రతీ వేసవి సీజన్‌లో కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తోతాపురి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్‌లోని…

6 hours ago

Pithapuram Varma : అక్రమ పనులు ఏ పార్టీ నాయకులు చేసినా అడ్డుకొనితీరుతాం : పిఠాపురం వర్మ

Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గం ప్రజలు నిజాయితీ, నైతికతతో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ప్రజల…

6 hours ago

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం .. కన్నీరు పెట్టిస్తున్న గుడ్ బై ఇండియా అంటూ బ్రిటీష్ ప్రయాణికుల సెల్ఫీ వీడియో..!

Ahmedabad Plane Crash : భారతదేశ విమానయాన చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంఘటనగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన…

7 hours ago

Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు – 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్ర‌క‌ట‌న‌..?

Ahmedabad Plane Crash : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్‌కు…

8 hours ago

House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

House Loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును…

9 hours ago

Tanikella Bharani : కవిత్వ ప్రతిభతో విజృంభించిన నరసింహుడికి శ్రీనివాస్ సాక్షిగా.. భరణి ఘన సత్కారం

Tanikella Bharani : స్పష్టమైన వాచికంతో, వినసొంపైన నుడికారంతో, కవుల పట్లా, కవిత్వం పట్లా విడదీయలేని ప్రేమను వర్షించే ప్రముఖ…

9 hours ago

Green Apple : ఇలాంటి సమస్యలు ఉన్నవారికి.. గ్రీన్ ఆపిల్ దేవుడిచ్చిన వరం… ఆ వ్యాధులకు చెక్..?

Green Apple : మనం చూసే రెడ్డి ఆపిల్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇది అందరూ ఇష్టంగా తింటారు.…

10 hours ago

Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

Konda Surekha : రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచు భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ…

10 hours ago