Rose Water : రోజ్ వాటర్ తో ఎన్నో ప్రయోజనాల.. తెసిస్తే షాక్ అవ్వాల్సిందే…!
ప్రధానాంశాలు:
Rose Water : రోజ్ వాటర్ తో ఎన్నో ప్రయోజనాల.. తెసిస్తే షాక్ అవ్వాల్సిందే...!
Rose Water : రోజ్ వాటర్ Rose Water లో అనేక దివ్య ఔషధాలు ఎన్నో ఉన్నాయి. చర్మ సంరక్షణ కోసం ఉపయోగించడంలో రోజ్ వాటర్ ఒకటి. ఇందులో విటమిన్ ఏ , విటమిన్ బి 3, విటమిన్ సి, విటమిన్ డి, మరియు విటమిన్ ఇ వంటి గుణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, మరియు లక్షణాలు పుష్కలంగా వస్తాయి. ఆరోగ్యం నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు రోజు వాటర్ ను తగిన మోతాదులో తాగినట్లయితే అది మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
![Rose Water రోజ్ వాటర్ తో ఎన్నో ప్రయోజనాల తెసిస్తే షాక్ అవ్వాల్సిందే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Rose-Water.jpg)
Rose Water : రోజ్ వాటర్ తో ఎన్నో ప్రయోజనాల.. తెసిస్తే షాక్ అవ్వాల్సిందే…!
క్రమం తప్పకుండా రోజు వాటర్ ని తీసుకోవడం వలన ఇది కడుపు జీర్ణ క్రియ సంపూర్ణ స్థితిలో ఉండేలా పనిచేస్తుందని పరిశోధనలు తెలిపాయి. రోజ్ వాటర్ ను ఆహారంలో చేర్చుకోవడం వలన గొంతు నొప్పి వంటి సమస్యలు నయమవుతాయి. ఇందులో ఉండే ఆంటీ బ్యాక్టీరియా లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి. రోజ్ వాటర్ నీ తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఇక శీతాకాలంలో మన రోగ నిరోధక శక్తి బలహీన పడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రోజ్ వాటర్ కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన ఇవి ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా రోజు వాటర్ ను వివిధ రకాల సహజ ఔషధ చికిత్సలను ఉపయోగిస్తారు. కండ్లకలకను తగ్గించే కంటి చుక్కల మందులు కూడా రోజ్ వాటర్ కలుపుతారని ఆయుర్వేద నిపుణుడు తెలియజేశారు. క్రిమినాశిక లక్షణాలు కంటి అనాల్జేసిక్ నయం చేయడంలో సహాయపడతాయి.గులాబి రేకులలో , నూనెలో అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది కణాలు దెబ్బతిన్నకుండా రక్షిస్తాయి.సంభావ్య లిపిడ్ పెరాక్సిడేషన్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.