Monsoon సీజన్స్ లో, వర్ష కాలం Monsoon , చలికాలం ఈ రెండు సీజన్స్ లో వ్యాధుల త్రివ్రత ఏండాకాలంతో పోలిస్తే చాలా ఏక్కువేనని చేప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి కాలంలో ఏండ త్రివ్రత తక్కువగా ఉండటం ఇమ్యూనిటి పేంచే డి- విటమిన్ మన శరిరంకు తగినంత అందకపోవడం వలన వ్యాధుల బారిన పడతాము అని చేప్పవచ్చు . ఏక్కుగా వర్ష కాలం లో డి – విటమిన్ మన శరిరంకు అంతగా లభించదు .శరిర ఉష్ణోగ్రత తక్కవగా ఉంటుంది . కావునా మనకు వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది . దిని వలన మనం అనేక అంటు వ్యాధులు ప్రభలుతాయి .
ఈ వర్ష కాలంలో వర్షపు నీరు నిలవడం వలన ఆ మురుగు నీటిపై అనేక రకాల దోమలు ఎక్కువ ఉత్పత్తి అవడంవలన వలన అంటు వ్యాధులను కలుగజేస్తాయి. ఆ వ్యాధులు డేంగ్యూ , మలేరియా , చికున్ గున్యా , టైపాయిడ్ , వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తాయి . కావునా ఇలాంటి టైమ్ లో మన శరిరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది . ఇమ్యూనిటి మనం తిసుకొనే ఆహరం ద్వారా కూడా పెంచుకొవచు . ఆయ్యుర్వేధ మందు పై ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచి అభిప్రాయం ఏర్పడింది . ఆనందయ్య కరోనాకి ఆయ్యుర్వేధ మందును కనిసెట్టడం జరిగింది . ఆయన కనిపెట్టిన మందుకు ఎటువంటి సైడెఫెక్ట్ లు లేవు . ప్రకృతి మనకు దేవుడి ఇచ్చిన వరం . ఈ ప్రకృతి నుంచి లభించేవన్ని మనకు ఉపయోగకరంగానే ఉంటుంది . వాటిని నేగ్లెట్ చేయకండి . ఈ క్రింది వాటిని పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకోండి . ఆయా సీజన్స్ లో వచ్చే రోగాలను పోరాడే శక్తిని కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే పెంపోంధించుకోవచు . అవి ఏమిటో వాటిని ఏలా తయారు చేసుకోవాలో తేలుసుకుంధాం .
వాతావరణం చల్లబడినప్పుడు మీ శరిరంలో వేడి పెంచుకోవాలి . ఏమి తింటే మీ శరిరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది . కొవ్వు సమస్యలు పరిష్కారానికి , శ్వాస సమస్యలకు అడ్డకట్టవేయడానికి . రక్తనాళలలో పూడికలుఇతర సమస్యల పరిష్కారం కోసం వేల్లుల్లి మజ్జిగ ను తిసుకోవాలి . రెండు వెల్లుల్లి పాయలను మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి . ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి పరగడపునే తిసుకోవాలి .
ఈ పసుపు మనం రోజూ తిసుకోనే ఆహర పదార్ధాల వంటకాలలో వాడూతూనే ఉంటాం . ఈ పసుపులో యాంటిమైక్రోబయల్ , యాంటి ఆక్సిడెంట్లు మరియు యాంటిఇన్ప్ల మేటరి పుష్కలంగా ఉంటాయి . ఇది మీ శరిరంలోచేరిన విషాన్ని బయటకు పంపుతాయి .బాగా నీల్లను మరిగించి ఆ వేడినీలల్లో కాసింత పసుపు వేసి ఆవిరి రెండు పూటలా పట్టించడం వలన జలుబు , ధగ్గు వంటి వాటి నుంచి ఉపసమనం కలుగుతుంది . చిటికెడు పసుపు పాలల్లో వేసి రోజు తాగడం వలన గోంతు ఇతర సంబంధిత ఇన్ ఫెక్షన్ స్ బారిన పడకుండా మన శరిరంను కాపాడుకోవచ్చు .
వర్షాకాలంలో కాలయ సంబధిత సమస్యతో బాధపడేవారు ఈ తమలపాకు రసం తిసుకోవడంచాలా ఉత్తమం . కోన్ని శ్వాస సంబధ ఇబ్బందులు . ఊపిరితిత్తుల సమస్యలు తమలపాకురసం తిసుకోవడం వలన ఉపసమనం పోందవచ్చు . ఈ రసం తయారికి పది నుంచి పదిహేను ఆకులను తిసుకోని శుభ్రంగా కడిగి , నీళ్లువేసి మిక్సీలో పట్టి . జూస్ లాగా చేసి . ఆ తరువాత వడకట్టాలి . అందులో తేనె , నిమ్మరసం లేదా ఉప్పు కలిపి పరగడపునే తిసుకోవాలి .
వర్షా కాలంలో వాతావరణం చల్ల బడటం వలన శరిరంలోని ఉష్టోగ్రత తగ్గిపోతుంది . జీర్ణ శక్తి మందగిస్తుంది . ఈ కాలంలో చల్లని మరియు నిల్వచేసిన ఆహరంను తీసుకోవద్దు . దిని వల్ల ఇన్ఫె క్షన్ బ్యాక్టిరియా వంటివి సోకే ప్రమాధం ఉంది .అంతే కాదు చల్లని ఆహరాలను తిసుకోవడం వలన ప్రేగులు మరియు పుడ్డ్ పాయిజన్ అయ్యే ప్రమాధం ఉంది . కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది . మీ బాడి నుండి వీషాన్ని తోలగిస్తుంది . మీ జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి సమయపడుతుంది .
ఆవ పిండితో చేసిన ఆహర పదార్ధాలను వర్షాకాలంలో తిసుకోవడం వలన అంటు వ్యాధుల నుండి బయటపడవ్చు . ఆవ పిండితో చేసిన ఆవకాయ పచ్చడి , మజ్జీగ చారు మరియు ఆవ పిండిని కూరలలో కూడా ఈ వర్షా కాలంలో రోజూ వాడాలి అని వైద్యులు చేబుతునారు .
మెంతులను రాత్రి పూట నానబెట్టుకోని , మరునాడు ఉదయాన్నె తింటారు . ఈ మెంతులలో యాంటిఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి . ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి . విటిలో ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి . ఇవి మన శరిరంలో నీటి నిల్వలను తగ్గించడానికి ఉపయోగపడతాయి .
అల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . ఇది మీ శరిరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది . ఇది పీచు పదార్ధంను కలిగి ఉంటుంది . కావునా జీర్ణ క్రీయ సులువుగా అయ్యేందుకు తోడ్పడుతుంది . వర్షాకాలంలో ఏలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే . అల్లం టీని వారానికి రెండుసార్లైనా తాగాలి . ఇది అనారోగ్యం నుండి కాపాడటంలో పుష్కలంగా పనిచేస్తుంది . ఇది మీ బాడిలో తగ్గించే అవసరమైన పోషకాలు కూడా నిండి ఉంటాయి .
ఇది ఒక సుగంధ ద్రవ్యం . చాలా గాటైన పదార్ధం మరియు రుచికరం . ఈ సుగంధ ద్రవ్వంను వేలాధి సంవత్సరాలుగా మన పూర్వికుల నుండి నేటి తరం వరకు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు . ఇందులో ఏన్నో ఔషధ లక్షణాలున్నాయి . ధాల్చిన చెక్కను తిసుకోవడం వల్ల గోంతునోప్పి . గోంతులో మంట తగ్గుతాయి .
ఈ టీ తాగడం వలన మీ శరిరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది . ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి . ఇవి జలుబు , ధగ్గుతో పాటు ఇతర ఇన్ఫె క్షన్స్ మీకు దరిచేరకుండా కాపాడుతుంది . వేడి వేడి టీ తాగడం వలన మీ గోంతు ఉపసమనం కలుగుతుంది .అలాగే టాన్సిల్స్ ను అదుపులో
ఉంచుతాయి.
ఇది కూడా చదవండి ==> జాగింగ్ ఎప్పుడు చేయాలి? ఉదయమా? సాయంత్రమా? ఎప్పుడు చేస్తే మంచిది?
ఇది కూడా చదవండి ==> బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే.. ఈ టీని మీరు రోజూ తాగాల్సిందే?
ఇది కూడా చదవండి ==> పామాయిల్ ఎక్కువగా వాడుతున్నారా? వెంటనే దీన్ని చదవండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
ఇది కూడా చదవండి ==> ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.